ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఎన్నో బ్లాక్‍బాస్టర్ హిట్స్ ఉన్నాయి.. కెరీర్ ఆరంభం నుంచి అల్లు అర్జున్ మంచి హిట్‍లు సాధించారు.అయితే ఆయన కెరీర్ లో జనవరి 12 సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ తన కెరీర్లో సూపర్ హిట్‍లుగా నిలిచిన దేశముదురు, అల వైకుంఠపురములో చిత్రాలను నేడు (జనవరి 12) గుర్తు చేసుకున్నారు . నేటితో దేశముదురు చిత్రానికి 17 ఏళ్లు పూర్తవగా.. అల వైకుంఠపురంలో వచ్చి నాలుగేళ్లయింది.దేశముదురు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతే కాదు ఉత్తమ నటుడు గా నేషనల్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకొని దేశవ్యాప్తం గా ఎంతో పాపులర్ అయ్యారు.అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 సినిమా కు ఏకంగా 1000 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.పుష్ప 2 థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కుల కోసం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్ కు మరియు డాన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను మొదటి భాగం కంటే ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసింది పుష్ప సినిమా.తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ కు మంచి పేరు ఉంది..ఈ క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన పుష్ప భారీ విజయాన్ని నమోదు చేసింది.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఎప్పుడూ కనిపించనంత మాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు అల్లు అర్జున్. అలాగే చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన…
Pushpa 2 : ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్లోనే మైలు రాయిగా నిలిచిపోయిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప 2ను అంతకు మించి హిట్ చేయాలన్న కసితో తెరకెక్కిస్తున్నారు.
'కింగ్ ఆఫ్ సోషల్ మీడియా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. 20 మిలియన్స్ ఫాలోవర్స్ ను కలిగిన తొలి సౌతిండియన్ యాక్టర్ గా నిలిచాడు.
ఏఆర్ మురుగదాస్ పేరు వినగానే తను దర్శకత్వం వహించిన 'గజనీ', 'స్టాలిన్', 'తుపాకి', 'సర్కార్' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగులో తను డైరెక్ట్ చేసింది ఒకే ఒక సినిమా అయినా తను దర్శకత్వం వహించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవటమే, డబ్ అవటమే జరిగాయి.
జనాన్ని కట్టి పడేయాలంటే వైవిధ్యాన్ని పట్టేసుకోవాలి.. మరీ చుట్టేసుకోవాలి. అల్లు అర్జున్ అదే పంథాలో పయనిస్తున్నారు. నటనతోనే కాదు, లుక్స్‌తో, వరైటీ కాస్ట్యూమ్స్‌తో, గెటప్స్‌తో స్టైలిష్ స్టార్‌గా జనం మదిలో నిలిచారు అల్లు అర్జున్. బన్నీ వైవిధ్యమే ఆయనను సక్సెస్ రూటులో సాగేలా చేస్తోందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న మద్రాసులో జన్మించారు. తాత అల్లు రామలింగయ్య మహా హాస్యనటుడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో పేరున్నవారు. మరోవైపు మేనమామ చిరంజీవి అభినయం…
అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ నుంచి అంచెలంచెలుగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. వరుస హిట్‍లు.. టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్.. అన్ని ఇండస్ట్రీల్లోనూ బన్నీ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక పుష్ప చిత్రంతో పా ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇంత స్టార్ డమ్ ఉన్నా బన్నీలో ఎక్కడా గర్వం కనిపించదు. తన పని తాను చేసుకోవడం.. తన పాత్ర కోసం కష్టపడడం.. సమయం దొరికితే ఫ్యామిలీతో గడపడుతూ ఉంటాడు. అయితే…
ఈ నెల 17 అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రచారంలో తలమునకలై ఉన్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ట్రైలర్ తో పాటు పాటలు కూడా అన్ని భాషల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు అల్లు అర్జున్. ఇందులో గెటప్ కోసం తను తీసుకున్న…