Pushpa 2 : ఐకాన్ స్టార్ మూవీకి 1000 కోట్ల ఆఫర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతే కాదు ఉత్తమ నటుడు గా నేషనల్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకొని దేశవ్యాప్తం గా ఎంతో పాపులర్ అయ్యారు.అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 సినిమా కు ఏకంగా 1000 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.పుష్ప 2 థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కుల కోసం ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ వచ్చినట్లు సమాచారం.సౌత్ లో గతం లో ఈ రేంజ్ ఆఫర్ ఏ సినిమా కు రాలేదనే చెప్పవచ్చు..అయితే ఈ ఆఫర్ గురించి మైత్రీ నిర్మాతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
మైత్రీ బ్యానర్ ఈ మధ్య వరుస విజయాలు అందుకుంటుంది.. ఆ బ్యానర్ నుంచి తాజాగా విడుదలైన ఖుషి మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.. మైత్రీ నిర్మాతలు పుష్ప 2 సినిమాను దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వారు పెట్టిన బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో ఈ సినిమా కు బిజినెస్ జరుగుతోంది. పుష్ప 2 బిజినెస్ భారీ స్థాయి లో జరిగే అవకాశం వుంది.ఇప్పటికే పుష్ప 2 సినిమాపై భారీగా అంచనాలు పెరిగి పోయాయి. పుష్ప 1 కంటే ఇంకా రస్టిక్ గా పుష్ప 2 ఉంటుందని సమాచారం. పుష్ప 2 సినిమా స్క్రిప్ట్ ను సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టి మరి సిద్ధం చేసారు.ఈ సినిమా లో మరిన్ని కొత్త పాత్రలు కూడా కనిపించనున్నాయని సమాచారం.ఈ సారి పుష్ప 2 సినిమా కు గాను దర్శకుడు సుకుమార్ కు కచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.పుష్ప 2 సినిమాలో కూడా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేసినట్లు సమాచారం.పుష్ప 2 లో కూడా దేవిశ్రీ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు