మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి అందరికీ తెల్సిందే. గడిచిన మూడు రోజులుగా ఆయన ఆరోగ్యంపై పలురకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీసున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. త్వరగానే కోలుకొని ఇంటికి వెళుతాడని మెగాస్టార్ ట్వీటర్లో పోస్టు చేయడంతో అభిమానులు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రం షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా ఈ పాన్ ఇండియా మూవీ తొలి భాగం విడుదల కాబోతోంది. దీని తర్వాత అల్లు అర్జున్ ‘ఐకాన్’ చిత్రానికే డేట్స్ కేటాయించాడని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే ఈ మూవీలో ఐకాన్ స్టార్… ఇద్దరు అందాల భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నాడట. వీరు మరెవరో కాదు! పూజా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో మంచి స్నేహశీలి ఉన్నాడు. ఒకసారి తన సర్కిల్ లోకి ఎవరైన వచ్చి దగ్గరైతే, ఇక వారి కోసం ఏమైనా చేస్తాడు బన్నీ! అతని స్నేహబృందం అందుకే రోజు రోజుకూ విస్తరిస్తూ ఉంటుంది. ఇక తన చిత్రాలకు పనిచేసే సాంకేతిక నిపుణులతో అల్లు అర్జున్ వ్యవహరించే తీరు సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. వాళ్ళకు నచ్చే, వాళ్ళు మెచ్చే గిఫ్ట్ లను ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మల్లూవుడ్ లోనూ అల్లు అర్జున్ కు ఓ క్రేజ్ ఉంది. దాంతో ఈ మూడు రాష్ట్రాలలోనూ కోట్లాది మంది అతని సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ఇది సాధారణం. కానీ తాజా సర్వే ప్రకారం బన్నీ మూవీ కోసం ఎదురుచూసే వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఉందని తెలిసిది. ఐ.ఎమ్.డీ.బీ. సంస్థ ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ ఇండియన్ మూవీ’ అంటూ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సహజంగా ప్రయోగాలు చేయడానికి పెద్దంత ఇష్టపడడు. కమర్షియల్ అంశాలు జత అయిన సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించడానికి మాత్రం తపిస్తూ ఉంటాడు. అలా చేసిన సినిమాలే ‘డీ.జె. దువ్వాడ జగన్నాథమ్’, ‘నా పేరు సూర్య’ చిత్రాలు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘పుష్ప’ సినిమా కూడ అదే కోవకు చెందింది. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తున్న అర్జున్ ఓ డిఫరెంట్ గెటప్ లో ఇందులో కనిపించబోతున్నాడు. విశేషం ఏమంటే… రెండు భాగాలుగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఐకాన్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు “అల వైకుంఠపురంలో హిట్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా ఈ చిత్రం నిలిచింది. ప్రస్తుతం “పుష్ప” చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు బన్నీ. ఆ తరువాత బాలీవుడ్ పై కూడా బన్నీ దృష్టి పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. “అల వైకుంఠపురంలో” కోసం బన్నీ రూ.35 కోట్లు పారితోషికంగా…