Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా అవార్డులు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయనకు ఫ్యాన్స్, సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. పుష్ప-2 సినిమాకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. గతంలోనూ అల్లు అర్జున్ సైమా అవార్డులు అందుకున్నాడు. సన్నాఫ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పుష్ప, పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు, ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. Also Read : KantaraChapter1: కాంతారా -1 మలయాళ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్…
పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్‌లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Pushpa 2 : గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన "పుష్ప 2" సినిమా బాక్సాఫీసులో సరికొత్త రికార్డు సృష్టించింది.
Allu Arjun : పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్ ను మరింతగా పెంచుకున్నాడు.
పుష్ప2 సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా థియేటర్లో రన్ అవుతునే ఉంది. జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రీ లోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో థియేటర్లో మరోసారి రచ్చ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. నార్త్‌లో ఇంకా పుష్పరాజ్ హవా ఓ రేంజ్‌లో ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప-2.…
Sandhya Theater Case : సంధ్య థియేటర్ ఘటన సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్నారు. అయితే.. అల్లు అర్జున్‌ను ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసులు, కట్టుదిట్టమైన భద్రతతో, సెషన్ తర్వాత నటుడిని తిరిగి అతని నివాసానికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. విచారణ ముగిసిన వెంటనే తన కారులో ప్రాంగణం…
Bandi Sanjay : తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనంగా మారింది. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్ రూం నుండి తీసుకెళ్లడం దుర్మార్గమైన…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది.దర్శకుడు…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. 'పుష్ప' తర్వాత ఆమె అభిమానుల సంఖ్య దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది. యాక్టింగ్‌తో పాటు ఫిట్నెస్తోనూ ఈ సూపర్‌స్టార్‌కు పేరుంది. ఇందుకోసం వ్యాయామం, డైట్‌పై చాలా శ్రద్ధ చూపుతున్నారు.