Hyderabad Police : హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ యూనిట్ తాజాగా ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలు హైదరాబాద్‌లో కూడా విస్తరిస్తున్నాయి. నకిలీ పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, లేదా కోరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ కాల్ చేసే మోసగాళ్లు, మనీ లాండరింగ్, టెర్రరిజం, నార్కోటిక్స్ కేసులు, ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బు లాక్కోవడం…
IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, అతనికి అనుమానం రాకుండా ఎలాంటి ఈ-మెయిల్స్ పంపించారు, రవిని హైదరాబాద్‌కి రప్పించేందుకు ఎలా వ్యూహం రచించారు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. అలాగే ఐబొమ్మ రవి అకౌంట్‌లకు డబ్బులు ఎలా వచ్చాయి, యాడ్ కంపెనీల పాత్ర ఏమిటన్నది కూడా ప్రజెంటేషన్‌లో స్పష్టమైంది.…
Sana Don : తల్లి డైరెక్షన్ తో పిల్లలు ముందుకు వెళ్తారు. అయితే తల్లి డైరెక్షన్ మంచిది అయితే ఇక్కడ స్టోరీ చెప్పుకోవాల్సిన పనిలేదు.. ఆ తల్లి ఏకంగా ఒక డాన్.. పిల్లల్ని మంచి దిశగా తీసుకుని అవసరం ఉంది.. కానీ తన పిల్లల్ని కూడా తన దారిలోకి తీసుకొని వచ్చింది.. తల్లి దొంగతనాల కోసం స్కెచ్ వేస్తోంది.. ఆ తర్వాత పిల్లలు వెళ్లి దోచుకుని వస్తారు.. ముగ్గురు పిల్లలు తల్లి కలిసి హైదరాబాదులోని అత్యంత ధనవంతుడు…
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటీవల వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి వేళలో గస్తీ పెంచారు రాత్రిలు వాహనం మీద తిరుగుతున్న వారిని ఆపి వివరాలు తీసుకుంటున్నారు . వాహనాలు తనిఖీ చేస్తున్నారు . సరైన సమాధానం చెప్పని వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు .ద్విచక్ర వాహనాలపై గుంపులుగా సంచరిస్తున్న వారిని, సమయానికి మించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులను పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్‌లు ఇంకా కొనసాగుతుంటాయని అదనపు డీసీపీ…
Raidurgam Police: హైదరాబాద్ పలుచోట్ల బైక్ రేసింగ్స్‌తో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. భయంకరమైన శబ్ధాలతో టీ హబ్, ఐటీసీ కొహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్ ప్రాంతాలో బైక్ రేసింగ్స్‌తో యువకులు హచ్‌చల్ చేస్తున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. రేసింగ్స్‌కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకొని.. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక…
Police Crack Down On Bike Racers In Hyderabad : నగరంలో బైక్ రేసింగ్‌పై పోలీసుల దాడులు చేసారు. బైక్ రేసింగ్‌కు పాల్పడటం వల్ల నగరవాసులు భయభ్రాంతులకు గురిచేస్తుంది . రోడ్లపై విన్యాసాలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. టీ హబ్, ఐటీ క్యారిడార్, నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్డు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల మీద రేసింగ్‌ను నిర్వహించారు. ఇది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు. అబ్దుల్ మతిన్, చితుకుల సాయికిరణ్, చప్పిడి…
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది . మద్యం తాగి మితిమీరిన వేగంతో కొంతమంది యువకులు ఒక ఆటోను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లారు. అదే సమయంలో అటువైపు వస్తున్న అజయ్ అనే యువకుడు ఆ కారును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ వారు ఆ కారును ఆపకుండా ఆ యువకుడిని ఢీకొట్టి అతనిపై నుంచి వాహనాన్ని పోనిచ్చారు. తీవ్ర రక్తస్రావంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ…