Hyderabad: బైక్ రేసర్లకు చెక్ పెడుతున్న హైదరాబాద్ పోలీసులు ..
- నగరంలో బైక్ రేసింగ్‌పై పోలీసుల దాడులు
- టీ హబ్
- ఐటీ క్యారిడార్
- నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్డు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల మీద రేసింగ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Crack Down On Bike Racers In Hyderabad : నగరంలో బైక్ రేసింగ్‌పై పోలీసుల దాడులు చేసారు. బైక్ రేసింగ్‌కు పాల్పడటం వల్ల నగరవాసులు భయభ్రాంతులకు గురిచేస్తుంది . రోడ్లపై విన్యాసాలు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. టీ హబ్, ఐటీ క్యారిడార్, నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్డు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల మీద రేసింగ్‌ను నిర్వహించారు. ఇది ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పోలీసులు హెచ్చరించారు. అబ్దుల్ మతిన్, చితుకుల సాయికిరణ్, చప్పిడి శరణ్, నాయిని భానుచందర్, ఈశ్వర్ కుమార్, కొఠారి కృష్ణ గారిని కేసులకు చేర్చి రిమాండులకు తరలించారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!