కంగనా రనౌత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ఆమె బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ, ఏకంగా ఇప్పుడు బిజెపి ఎంపీగా వ్యవహరిస్తోంది. ఆమె చివరిగా ఎమర్జెన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటే, దారుణంగా ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు. ఇక తాజాగా ఆమె ఒక హాలీవుడ్ సినిమాలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. బ్లెస్డ్ బై ది ఈవిల్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నట్లు…
Bad Boys: Ride or Die : ఒక రోజు ముందుగానే డిటెక్టివ్లు మైక్ లోరీ, మార్కస్ బర్నెట్ యొక్క కొత్త మిషన్ బ్యాడ్ బాయ్స్ భారతదేశానికి వస్తున్న నేపథ్యంలో భారతదేశంలోని హాలీవుడ్ అభిమానులకు ఆనందంగా ఉంది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ ద్వయం నటించిన ఓ ప్రముఖ ఫ్రాంచైజీలోని నాల్గవ విడత ఈ సినిమా.. ” బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై”. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ లు వారి జీవితంలో అతిపెద్ద మిషన్…
టైటానిక్ డిజాస్టర్ గురించి మనకి తెలిసిందే. ఏప్రిల్ 15, 1912 న, ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచుతో ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. ఈ విపత్తులో అమెరికన్ వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ కూడా మరణించాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అయితే అతడు ధరించిన బంగారు వాచీ ఇటీవలే ఇంగ్లండ్‌లో జరిగిన వేలంలో అమ్ముడుపోయింది. అందులో వాచ్ కు రికార్డు స్థాయిలో ధర పలికింది. Also read: Shruti Haasan:…
హాలీవుడ్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తింపు ఉండిపోయే సినిమాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోని ఓ విషాద ప్రయాణం. అయితే ఈ సినిమా నిజమైన సంఘటనకు ఆధారంగా చేసుకుని రూపొందించింది. ఈ భయంకర ప్రమాదంలో సముద్రంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు అనుగుణంగా తీసిందే టైటానిక్ సినిమా. ఇక ఈ సినిమా కేవలం ప్రమాద సంఘటనకు సంబంధించిన సినిమా మాత్రమే కాకుండా ఓ ప్రేమ కథగా కూడా తెరకెక్కించారు. ఈ…
ఒక సాధారణ మనిషికి సూపర్ పవర్స్ వచ్చి ప్రజలను కాపాడాలి అనుకుంటే ఎలా ఉంటుందో ‘హనుమాన్’ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించాడు.దాదాపు అలాంటి తరహా కథతోనే హాలీవుడ్ చిత్రం ‘మంకీ మ్యాన్’ కూడా తెరకెక్కిందని రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ చిత్ర ట్రైలర్ చుస్తే తెలుస్తుంది.. దేవ్ పటేల్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు…
Guardians Of The Galaxy: మార్వెల్ కామిక్స్ లో ఇప్పటికి రెండు సార్లు అలరించిన 'గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ' బృందం ముచ్చటగా మూడోసారి మురిపించనుంది. 'గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ - వాల్యూమ్ 3' ట్రైలర్ శుక్రవారం విడుదలయింది.
మన తమిళ స్టార్ హీరో తనదైన అభినయంతో ఎల్లలు చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నారు. తొలుత మాతృభాష తమిళంలోనూ, తరువాత అనువాద చిత్రాల ద్వారా తెలుగు, కన్నడ సీమల్లోనూ, ఆ పై మళయాళంలోనూ నటించి అలరించారు. తరువాత హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు ధనుష్. ఇప్పుడు హాలీవుడ్ మూవీ ‘ద గ్రే మేన్’ అనే సినిమాతో జూలై 15న జనం ముందుకు రానున్నారు ధనుష్. ఈ మూవీ విడుదలైన వారానికే అంటే జూలై 22నే నెట్ ఫ్లిక్స్ లో…
సినీప్రియులు నచ్చి, మెచ్చి మరీ మరీ చూసిన చిత్రాలు అనేకం. వాటిలో 1972లో తెరకెక్కిన ‘ద గాడ్ ఫాదర్’ మరపురానిది. మరువలేనిది. మరచిపోకూడనిది అని చెప్పవచ్చు. 1930లలో మాటలు విరివిగా విసరడం మొదలెట్టిన సినిమాకు తొలుత జాన్ ఫోర్డ్ రూపొందించిన వెస్ట్రన్స్, ఫ్యామిలీ డ్రామాస్ పెద్ద బాలశిక్షగా పనిచేశాయి. 1941 తరువాత ఎందరో సినీ ఫ్యాన్స్ తాము ఆర్సన్ వేల్స్ రూపొందించిన ‘సిటిజెన్ కేన్’ చూసి స్ఫూర్తి చెందామని అంటారు. ఆ తరువాత ఆ స్థాయిలో సినీ…
‘ద బ్యాట్ మేన్’ సినిమా మార్చి 4న జనం ముందు వాలగానే, ‘బ్యాట్ మేన్’ లవర్స్ మదిలో గబ్బిలం మనిషి పాత చిత్రాల తలంపులు మెదిలాయి. గతంలో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ ట్రయాలజీ’ని తలచుకున్నారు ‘బ్యాట్ మేన్’ ఫ్యాన్స్. నోలాన్ తెరకెక్కించిన ‘బ్యాట్ మేన్ బిగిన్స్’ (2005), ‘ద డార్క్ నైట్’ (2008), ‘ద డార్క్ నైట్ రైజెస్’ (2012) చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ…