Home
Hollywood Movie
Hollywood Movie News
-
Steven Spielberg : స్పీల్ బెర్గ్ కు ఈ సారి ఏమవుతుంది?
స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఈ పేరు వింటే చాలు ఇప్పటికీ ఎంతోమంది అభిమానుల మది ఆనందంతో చిందులు వేస్తుంది. ఆయన సినిమాలను చూసి ఎందరో దర్శకులుగా మారాలని పరుగులు తీశారు. స్పీల్ బెర్గ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా పలువురు డైరెక్టర్స్ గా మారారు. అలాంటి స్పీల్ బెర్గ్ తన ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వారా ఈ సారి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్ పొందాడు. ఆయనతో పాటు `ద పవర్ ఆఫ్ ద డాగ్’ సినిమాతో జేన్ క్యాంప్లన్,… -
The Power Of The Dog: ద పవర్ ఆఫ్ ద డాగ్లోని పవర్ ఏంటి?
సినీలవర్స్ అందరి నోటా ఇప్పుడు ద పవర్ ఆఫ్ ద డాగ్ మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో 12 నామినేషన్స్ సంపాదించింది. అందునా ప్రధాన విభాగాలయిన ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)లోనూ నామినేషన్స్ సంపాదించింది. దాంతో అందరి చూపు… -
ఈ హీరో మామూలోడు కాదు.. ఏకంగా 17 సార్లు ఆ పనిచేసి
సినిమా హీరోలు ఎందుకు అంత పారితోషికం తీసుకుంటారు అనేది అందరి డౌట్.. కానీ సినిమాలో ఒక్కో సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి వారుచేసే కష్టం మాటల్లో చెప్పలేనిది. తాజాగా హాలీవుడ్ హీరో టామ్ హాలాండ్ ఒక సీన్ కోసం ఏకంగా 17 సార్లు కారుతో గుద్దించుకున్నాడట. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం అన్ ఛార్టెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అన్ ఛార్టెడ్ అనే వీడియో… -
నటనలో స్పైడర్ మేన్ పాత్రధారి పాట్లు!
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా చూస్తే చాలు హీరో టామ్ హాలాండ్ కు కనెక్ట్ కాకుండా ఉండలేరు. పాతికేళ్ళ ఈ నటకిశోరం అప్పుడే వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అన్ చార్టెడ్ చిత్రాన్ని అంగీకరించాడు. కోవిడ్ కారణంగా షూటింగ్ కు అంతరాయం కలగడం, తరువాత అన్ చార్టెడ్లో నటించి, మళ్ళీ స్పైడర్ మేన్… -
‘బ్యాట్ మేన్’ కు కొత్త కళ!
వెండితెరపై బ్యాట్ మేన్ కథలు కళకళలాడం కొత్తేమీ కాదు. 1943లో లూయిస్ విల్సన్ బ్యాట్ మేన్ గా నటించిన సీరియల్ తొలిసారి జనానికి వినోదం పంచింది. తరువాత బ్యాట్ మేన్ గా రాబర్ట్ లోవరీ నటించిన బ్యాట్ మేన్ అండ్ రాబిన్ కూడా 15 ఎపిసోడ్స్ సీరియల్ గానే అలరించింది. ఆ తరువాత 1966లో బ్యాట్ మేన్ సినిమాగా జనం ముందు నిలచింది. ఇందులో ఆడమ్ వెస్ట్ బ్యాట్ మేన్ పాత్రలో మురిపించారు. అదే సంవత్సరం మళ్ళీ… -
అతడి వలనే సమంతకు హాలీవుడ్ ఆఫర్ వచ్చిందా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో పలు ప్రాజెక్టులు చేస్తున్న అమ్మడు తాజాగా హాలీవుడ్ కి కూడా పయనమైన సంగతి తెలిసిందే. ‘ ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్‘ చిత్రంతో సామ్ హాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆఫర్ వచ్చినప్పటినుంచి.. సామ్ వెనుక ఉన్న…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..