Kangana Ranaut: హాలీవుడ్ సినిమాలో కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ఆమె బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ, ఏకంగా ఇప్పుడు బిజెపి ఎంపీగా వ్యవహరిస్తోంది. ఆమె చివరిగా ఎమర్జెన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటే, దారుణంగా ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు. ఇక తాజాగా ఆమె ఒక హాలీవుడ్ సినిమాలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. బ్లెస్డ్ బై ది ఈవిల్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా ఒక హారర్ డ్రామా అని, ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More: Vijay Devarakonda : ఆర్మీకి రౌడీ బ్రాండ్ దుస్తులు.. ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ..
Also Read
టైలర్ పోసీ, స్కార్లెట్ రోస్ వంటి వారితో ఈ సినిమాలో ఆమె నటించబోతోంది. ఈ సినిమాను లయన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే న్యూయార్క్‌లో షూటింగ్ జరగబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన సింహభాగం షూటింగ్ అమెరికాలోనే జరగబోతోంది. గతంలో టైలింగ్ పాండ్, న్యూ మీ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన అనురాగ్ రుద్ర ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే, సినిమాకు కొంతమంది టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. నిజానికి, ఎంపీ అయిన తర్వాత కంగనా రనౌత్ ఎలాంటి బాలీవుడ్ ప్రాజెక్ట్‌నూ ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఆమె ఈ సినిమాలో భాగమైనట్లు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!