HIT-3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న రెండో సీక్వెల్ ఇది. మొదటి నుంచి ఈ మూవీపై మంచి హైప్ ఉంది. నాని ఇందులో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ముందు నుంచే హైప్ ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రాజమౌళి తీసిన త్రిబుల్…
అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరి విధ్వంసం.. పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో…
ఇటీవలే నాచురల్ స్టార్ నాని, కోర్ట్ అనే సినిమాతో నిర్మాతగా హిట్ అందుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి, సినిమా రిలీజ్ అవ్వడానికి సుమారు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మే ఒకటవ తేదీన సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే వారం నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. తాజాగా, నిన్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది. దానికి నాని సహా…
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న హిట్ 3లో స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని . Also…
ఎలాంటి బ్యాగ్రౌండ్, ఎవ్వరి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో తిరుగు లేని ఫేమ్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ సెపరేట్ మార్కెట్‌ని సెట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్‌గా ‘కోర్ట్’ మూవీతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నా నాని, ప్రజంట్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హిట్ 3’ ఒకటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న ఈ 3వ బాగంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు…
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు మంచి సక్సెస్‌ను అందించాయి. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చేస్తున్న కోర్టు సినిమా గురించి కూడా ముందు నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు.. "ఈ సినిమా ఈవెంట్లో ఈ సినిమా థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చకపోతే నేను హీరోగా నటించే హిట్ 3 చూడవద్దు" అంటూ నాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సినిమా మీద…
టాలీవుడ్ యంగ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని జోరు మీదున్నాడు. సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను నాని. ఈ యంగ్ హీరో ప్రస్తుతం HIT 3 అనే ఫ్రాంచైజీలో హీరోగా నటిస్తున్నాడు. HIT 1,2 భాగాలను నాని నిర్మించగా మూడవ భాగంలో తానే నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్…
టాలీవుడ్‌లో హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రజంట్ ఆయన ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శేలేష కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్’ చిత్రం మొదటి భాగంగా విశ్వక్‌సేన్ అదరగొట్టాడు అని చెప్పాలి. కోపం, బాధ కలగలిపిన భావాలను భలేగా పండించాడు. ఆ తర్వాత రెండో ‘హిట్’లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు. దీంతో మూడో ‘హిట్’ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఉన్నారు. మొత్తానికి…
యంగ్ హీరోల పరంగా చూస్తే న్యాచురల్ స్టార్ నాని సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. చివరగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హిట్ ఫ్రాంచైజ్‌గా వస్తున్న’హిట్ 3′ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ స్టేజీలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత దసరా కాంబో రిపీట్ చేస్తూ…
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో గతంలో వచ్చిన HIT మరియు HIT 2 లు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ కి సీక్వెల్ గా HIT 3 ని నిర్మిస్తున్నాడు నాని. ఈ సారి నాని స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నారు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు నాని. అయితే ఈ నెల 26 న రిపబ్లిక్ కానుకగా ఈ సినిమా నుండి నాని పోస్టర్ ను రిలీజ్…