‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా ఇప్పటికే ‘హిట్ ఫస్ట్ కేస్’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఈ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ గా ‘హిట్ సెకండ్ కేస్’ రూపొందింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్ కొడుతున్న అడవి శేష్ నటించిన ఈ ‘హిట్ సెకండ్ కేస్’ సినిమాని హీరో నాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించాడు. రిలీజ్ డేట్ దెగ్గర పడే కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్ టీజర్,…
అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ఈ పార్ట్ 2 రిలీజ్ కి ముందే మంచి అంచనాలని క్రియేట్ చేసింది. థ్రిల్లర్ సినిమాలకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అలాంటిది అడవి శేష్ నటిస్తున్న థ్రిల్లర్ అంటే ఆడియన్స్ ఇంకెన్ని అంచనాలు పెట్టుకోని థియేటర్స్ కి వస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టమైన…
‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి శేష్ సిద్దమయ్యాడు. నాని ప్రెజెంట్ చేస్తున్న ‘హిట్ 2’ మూవీ ‘హిట్’ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కిన రెండో సినిమా. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి, సినిమాపై అంచనాలని పెంచింది. థ్రిల్లర్ సినిమాలు అడవి…
Hit 3: శైలేష్ కొలను.. హిట్ సిరీస్ ను మల్టివర్స్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వక్ సేన్ తో హిట్ ను ప్రారంభించి తెలంగాణ లో మొదటి కేసును సాల్వ్ చేసి హిట్ అందుకున్నాడు.