జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ‘హిట్ 3’ షూటింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సినిమా షూట్ లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కె.ఆర్. కృష్ణ(30) గుండెపోటుతో మృతి చెందింది. చిత్రబృందం కాశ్మీర్‌లో ఉండగా, కృష్ణ ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, ఆ చికిత్స విఫలమై మరణించినట్టు సమాచారం. టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న థ్రిల్లర్ హిట్ 3 కోసం చిత్ర బృందం కాశ్మీర్ వెళ్ళింది. కృష్ణ డిసెంబర్ 23న అస్వస్థతకు గురికావడంతో శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌తో…
బ్లాక్‌బస్టర్ “సరిపోదా శనివారం” తరువాత, నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం “HIT: ది థర్డ్ కేస్” చిత్రాన్ని షూటింగ్‌లో నిమగ్నమయ్యారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని తెలుగులో కథానాయికగా పరిచయం చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం విశాఖపట్నంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, చిత్రానికి సంబంధించిన హీరోయిన్ వివరాలను ఆలస్యంగా వెల్లడించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు, కానీ ఒక లీకైన వీడియో ఈ ప్రకటనను త్వరగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత, HIT 3 షూట్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు…
Tollywood Summer Releases : సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని, థియేటర్లకు రప్పించాలంటే అది కొన్ని సీజన్లకే సాధ్యం. ఆయా సీజన్లలో స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
HIT The 3rd Case: హిట్, హిట్ 2 చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. ప్రస్తుతం నాని హీరోగా హిట్ 3 చిత్రాన్ని తెరకెక్కించేస్తున్నారు. శైలేష్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైంధవ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో భారీ హీట్ ను అందుకున్న హీరో నాని తన తర్వాత సినిమా హిట్ 3 సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశారు. హిట్ 3 సినిమా సంబంధించిన…
Nani To Do Two Films Working In Simultaneously In This Year: నేచురల్ స్టార్ నాని తన లాస్ట్ మూవీ హాయ్ నాన్న సినిమాతో ఘనవిజయం సాధించాడు. ఈ ఏడాది చివర్లో రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయం కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.…
తెలుగులో సూపర్ హిట్ ను అందుకున్న సినిమా ‘హిట్ ‘.. సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు శైలేష్. అదే తరహాలో ‘హిట్వర్స్’ అని ఒక యూనివర్స్ను ప్లాన్ చేస్తున్నానని, అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే ఇప్పటికీ ‘హిట్వర్స్’లో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా నానితో ఉంటుందని కూడా రివీల్ చేశారు. కానీ ఇంతలోనే ‘హిట్ 3’ మేకింగ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందనే గుసగుసలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి..…
విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ వెంకీ మామని యాక్షన్ మోడ్ లో చూపించబోతున్నాడు. 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ సైంధవ్ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శైలేష్ కొలను… ఒక ఇంటర్వ్యూలో హిట్ 3 సినిమా గురించి మాట్లాడుతూ నాని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’లో…
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనగానే ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’ లాంటి కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమర్షియల్ సినిమాలే కాదు మహేశ్ ప్రయోగాలని కూడా చాలానే చేశాడు కానీ ఆయన ఫాన్స్ వాటిని రిసీవ్ చేసుకోలేక పోయారు. అందుకే మహేశ్ ప్రయోగాలకి దూరంగా, హిట్స్ కి దగ్గరగా వచ్చి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒక వర్గం మహేశ్ ఫాన్స్ మాత్రం తమ హీరోని కొత్త రకం కథల్లో చూడాలి,…
‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి ‘హిట్ 2’ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీ క్లైమాక్స్ లో ‘హిట్ 3’ హీరోని చూపిస్తామని ప్రమోషన్స్ లో చెప్పిన చిత్ర యూనిట్, ‘హిట్ 3’లో ‘నాని’ హీరోగా ఉంటాడు అని రివీల్ చేశారు. ‘హిట్ 2’ క్లైమాక్స్ లో వచ్చిన ఈ సీన్, నాని ఫాన్స్ లో జోష్ నింపింది. ఈ ఊహించని సర్ప్రైజ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయాలనుకున్న…