నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ సినిమా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు . మే 1న రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో హిట్ 3 చిత్రం నాలుగు రోజుల్లోనే మేజర్ మైల్ స్టోన్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.101 గ్రాస్ వసూళ్లను…
Hit3 : నేచురల్ స్టార్ నానికి సినిమాల పట్ల ఎంత అంకితభావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చాలా సీన్లకు డూప్ ను వాడకుండా ఓన్ గానే చేసేస్తాడు. ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ ఇలాగే చేస్తున్నారనుకోండి. అయితే నాని డెడికేషన్ ను చెప్పే ఘటననను తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను వివరించాడు. నాని తాజాగా నటించిన హిట్-3 మూవీ హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబడుతోంది. శైలేష్ కొలను…
నేచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం హిట్3. నాని హీరోగా నటిస్తు నిర్మించిన ఈ సినిమాలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఏ సినిమా ఈ నెల 1 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. తొలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్నఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూపించాడనే కామెంట్స్…
RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో నానికి స్పెషల్ విషెస్ చెప్పారు. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ మూవీకి హిట్ టాక్ వస్తుండటంతో తాజాగా రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్ చేశాడు. హిట్-3కి రివ్యూస్ ఫెంటాస్టిక్ గా వస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు అదిరిపోయింది అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చాడు. నాని ఎంచుకుంటున్న కథలు బాగుంటున్నాయని.. ఇలాగే ముందుకు వెళ్లాలంటూ కోరాడు. శైలేష్ కొలను హిట్-3కి రాసుకున్న…
నాచురల్ స్టార్ నాని నటించిన ‘HIT: ది థర్డ్ కేస్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను డైరెక్టర్‌గా వ్యవహరించగా, వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా…
నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్‌లో హిట్ థర్డ్ కేస్ రూపొందింది. గతంలో రూపొందిన హిట్ వన్, హిట్ టూ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ సినిమాని రూపొందించారు. నాని స్వయంగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి మరో నిర్మాతగా ప్రశాంతి త్రిపురనేని వ్యవహరించారు. అయితే, ఈ సినిమా మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించడమే కాక, కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఏకంగా రెండు రోజుల్లో 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్…
నాని హీరోగా నటించిన హిట్: ది థర్డ్ కేస్ సినిమా అనేక అంచనాల మధ్య మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అని అందరూ అంటున్నప్పటికీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఏకంగా మొదటి రోజు 43 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగుతో సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఒక యంగ్…
మనకు తెలిసి సరైన చిత్రాలు రాక ప్రేక్షకులు థియేటర్లకు దూరమయ్యారు. ఏదో ఒక్క మూవీ హిట్ వస్తున్న క్రమంలో తప్పితే, మిగతా టైం లో అసలు తెలుగు చిత్రాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. దీంతో గత నెల రోజులుగా డిస్ట్రిబ్యూషన్ వర్గం చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. కొన్ని చోట్ల సింగల్ స్క్రీన్లు మూసేసే పరిస్థితి. కనీసం జీతాలు ఇచ్చేంత కలెక్షన్ రాకపోతే వాటి యాజమాన్యం అంతకన్నా ఏం చేస్తుంది. ఇలాంటి సమయంలో…
Nani : ఈ నడుమ ప్రతి సినిమా ఫంక్షన్ లో కొన్ని రకాల ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి. విలన్ ను కనిపెడితే రూ.10 వేలు ఇస్తామని ఒకరు చెబుతున్నారు. కథ ఊహించి చెప్పిన వారికి బైక్ ఇస్తామని ఒక హీరో అంటున్నాడు. మంచి ప్రశ్న అడిగిన వారికి గోల్డ్ కాయిన్ ఇస్తామంటున్నారు. ఈ సినిమా హిట్ కాకపోతే మళ్లీ సినిమాలు తీయనని ఇంకో నటుడు.. ఇలా రకరకాల ఛాలెంజ్ లు వినిపిస్తున్నాయి. సరే వారంతా చిన్న స్థాయి…
Nani : ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ఒకప్పుడు సౌత్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ ను.. ఇప్పుడు సౌత్ సినిమాలు శాసించే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ హీరోలకు కూడా హిందీలో రాని కలెక్షన్లు.. మన తెలుగు హీరోలకు వస్తున్నాయి. దాంతో బాలీవుడ్ పని అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో నానికి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వచ్చింది. ప్రస్తుతం హిట్-3 మూవీ ప్రమోషన్లలో నాని చాలా బిజీగా ఉంటున్నాడు.…