Hi Nanna OTT: ఓటీటీలోకి రాబోతున్న ‘ Hi Nanna’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా పేరు ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా తాజాగా విడుదల అయ్యింది.. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. రిలీజ్ కి ముందే నాని, మృణాల్ జోడీ, ప్రోమోలు ఆకట్టుకున్నాయి.. మొదటి షోకే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటిలోకి కూడా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
ఈ సినిమా ఓటిటి రైట్స్ ని Netflix సొంతం చేసుకుంది. అలాగే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం “హాయ్ నాన్న” జనవరి 12 అంటే సంక్రాంతికి ఈ ను ఓటీటీలోకి వదిలే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి పెద్ద లు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేయనున్నాయి. అలాగే నాని హాయ్ నాన్న కూడా ఓటీటీ లో రిలీజ్ అయ్యి సందడి చేసే ఛాన్స్ ఉందని టాక్. చూడాలి మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది.. అలాగే తెలుగు తో పాటు సౌత్ లోని అన్ని భాషలకు గాను కలిపి 37 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. నాని సినిమాకు ఈ రేంజ్ లో ఓటిటి రైట్స్ రావడం నిజంగా షాకింగ్ న్యూసే.. గతంలో వచ్చిన వాటికంటే ఇది ఎక్కువే..
Also Read
ఇక ఈ మూవీ యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టెలివిజన్ సంస్థ జెమినీ టీవీ వారు దక్కించుకుంది. తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అందరి చేత కంట తడి పెట్టిస్తుంది. తండ్రీ కూతుళ్ల పాత్రలు, వారిద్దరి మధ్య సాగే సన్నివేశాలు, భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్… ఈ సినిమా మొత్తం తండ్రీ కూతుర్ల బంధాన్ని చూపిస్తుంది.. క్లైమాక్స్ స్థాయి, ఎమోషన్స్ ని పండిస్తాయి.. కలెక్షన్స్ ను కూడా భారీగానే రాబట్టింది.. నాని ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను అలరించే పనిలో ఉన్నాడు.. ఇక నెక్స్ట్ ఎలాంటి కథతో వస్తున్నాడో చూడాలి..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!