Nani: ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ రికార్డుని పాన్ ఇండియా హీరోలు కూడా సాధించలేదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ నాని టాప్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచింది, మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అయ్యింది. బేబీ కియారా యాక్టింగ్ కి ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. హాయ్ నాన్న అన్ని వర్గాల ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న హాయ్ నాన్న సినిమా ఓవరాల్ గా 50 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో హాయ్ నాన్న సినిమా 1.5 మిలియన్ క్రాస్ చేసి 2 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. నానికి ఇప్పటికే యుఎస్ మార్కెట్ లో ఎనిమిది వన్ మిలియన్ డాలర్ వన్ మిలియన్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు హాయ్ నాన్న 2 మిలియన్ చేరువలో ఉంది.
ఒకే ఏడాది రెండు 1.5 మిలియన్ డాలర్స్ సినిమాని ఇచ్చిన ఏకైక హీరోగా నాని నిలిచాడు. తెలుగు నుంచి ఏ స్టార్ హీరోకి కూడా ఒకే ఇయర్ లో రెండు 1.5 మిలియన్ మూవీస్ లేవు. ఈ రేర్ ఫీట్ ని లవ్ స్టోరీతో సాధించాడు నాని. అనిమల్ ర్యాంపేజ్ ని హాయ్ నాన్న తట్టుకుంటుందా? అసలు హైప్ లేదు, ఓపెనింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి, నాని స్టైల్ రెగ్యులర్ ప్రేమకథనే… ఇలా అనేక మాటలు హాయ్ నాన్న సినిమా రిలీజ్ సమయంలో వినిపించాయి. ఈ విషయాలని పట్టించుకోకుండా హాయ్ నాన్న సినిమాని ఆడియన్స్ కి దగ్గరయ్యేలా చేసాడు. అన్ని ఆడ్స్ ని పాజిటివ్ గా మార్చుకున్న నాని హాయ్ నాన్న సినిమాతో 2 మిలియన్ డాలర్స్ అందుకుంటాడా? సలార్ సినిమా వచ్చే లోపు హాయ్ నాన్న సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయి అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!