సూపర్‌స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెలుగు తెరకు పరిచయమైన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. పండగ సమయం కావడంతో బాక్సాఫీస్ దగ్గర బాగానే కాసులు కురిపించింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఈరోజు ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ…
సూపర్ టీసర్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో సినిమాపై తన స్పందన తెలియజేశాడు. ట్విట్టర్ ద్వారా ‘హీరో’ చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. “గల్లా…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో చిత్రంతో గల్లా అశోక్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ప్రతి ఒక్కరు సినిమా బావుందని చెప్పడంతో సినిమాపై…
గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో హీరో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తుండగా.. రానా దగ్గుబాటి స్పెషల్ గెస్టుగా రానున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇకపోతే ఇటీవల నిధి అగర్వాల్ నటించిన ‘హీరో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిధి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకొంది. ఈ సినిమా తరువాత నిధి పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ జరుపుకోంటుంది. ఇప్పటికే ఈ సినిమా…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ పొందింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 10 నిమిషాలుగా కట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది సాధారణంగా సినిమాలకు ఉండే షార్ప్ రన్ టైమ్. Read Also : హీరో దాడి… దారుణమైన ఘటనపై హీరోయిన్ ఫస్ట్…
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘హీరో’ ఈ సంక్రాంతి సందర్భంగా సినీ ప్రేక్షకులను అలరించడానికి ఈ మూవీ రాబోతోంది.. ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ ఇవాళ తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. కానీ, సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో.. ఇవాళ తిరుపతిలో జరగాల్సిన ‘హీరో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు…
ఈసారి సంక్రాంతి బరిలో ఇద్దరు కొత్త కథానాయకులను తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. విశేషం ఏమంటే ఈ ఇద్దరూ కూడా సినిమా రంగానికి చిరపరిచితులైన వారి వారసులే. అందులో ఒకరు కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. మరొకరు ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్. గల్లా అశోక్ గుంటూరు టీడీపీ ఎం.పి. గల్లా జయదేవ్, కృష్ణ కుమార్తె పద్మావతి కుమారుడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ…
అశోక్ గల్లా తొలి చిత్రం ‘హీరో’ విడుదల రిపబ్లిక్ డే నుంచి సంక్రాంతి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై బజ్‌ని మరింత బలోపేతం చేసేందుకు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ దేవరాజ్‌తో కలిసి రోల్ రైడా వ్రాసి, పాడిన ‘హీరో’ చిత్రం ర్యాప్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అశోక్ గల్లా తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్, నిశి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదల కానున్నట్లు…