ర్యాప్ సాంగ్ తో ‘హీరో’ డ్యాన్స్ ఫ్లోర్ ఆన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అశోక్ గల్లా తొలి చిత్రం ‘హీరో’ విడుదల రిపబ్లిక్ డే నుంచి సంక్రాంతి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై బజ్‌ని మరింత బలోపేతం చేసేందుకు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ దేవరాజ్‌తో కలిసి రోల్ రైడా వ్రాసి, పాడిన ‘హీరో’ చిత్రం ర్యాప్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అశోక్ గల్లా తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ ఫ్లోర్ ను దద్దరిల్లేలా చేస్తున్నాడు.
Read Also : రౌడీ బాయ్స్ ‘బృందావనం’లో అనుపమ… మార్మోగుతున్న డిఎస్పీ మాస్ బీట్
Also Read
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
గిబ్రాన్ అందించిన ఈ మాస సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో గ్రాండ్ సెట్‌లు, అద్భుతమైన ఫోటోగ్రఫీతో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. మాస్ లవర్స్‌కి ఈ పాట పండగేలా అనిపిస్తుంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో అశోక్ గల్లా ప్రేమికురాలిగా నిధి అగర్వాల్ నటించింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
-
Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!