బుర్రపాడు చేస్తున్న ‘హీరో’ సాంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో హీరో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తుండగా.. రానా దగ్గుబాటి స్పెషల్ గెస్టుగా రానున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి ప్రజాదారణ చూరగొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాలోని మరో పాటను ప్రీ రిలీజ్ వేడుకపై రిలీజ్ చేశారు. బుర్రపాడవుతున్నదే అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకొంటుంది. అశోక్ మాస్ స్టెప్పులు, నిధి అగర్వాల్ క్లాస్ అందాలతో సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఈ సాంగ్ చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే మాస్ సాంగ్ లా కనిపిస్తోంది. గిబ్రాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కి భాస్కర్ భట్ల లిరిక్స్ రాయగా.. అనురాహ్ కులకర్ణి , మంగ్లీ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!