“హీరో”కు షార్ప్ రన్ టైమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ పొందింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 10 నిమిషాలుగా కట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది సాధారణంగా సినిమాలకు ఉండే షార్ప్ రన్ టైమ్.
Read Also : హీరో దాడి… దారుణమైన ఘటనపై హీరోయిన్ ఫస్ట్ రియాక్షన్
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
“2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌లో మీరు కనీసం 2 గంటల పాటు నవ్వుతూ ఉంటారు. ఇప్పటి వరకు నా కమర్షియల్ సినిమా ఇదే’’ అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిన్న సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సినిమాలో అశోక్ ‘హీరో’ అవ్వడానికి పడే కష్టాలను చూపించారు. ఈ చిత్రంలో అశోక్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. అశోక్ తల్లి, మహేష్ బాబు సోదరి పద్మావతి కొత్తగా ప్రారంభించిన అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?