సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అశోక్ మొదటి చిత్రం “హీరో” అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ చిత్రంలోని “అచ్చ తెలుగందమే” సాంగ్ లిరికల్ వీడియోను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ఈ పాటను యువ సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. తమిళ యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ స్వరపరిచారు. “అచ్చ తెలుగందమే” సాంగ్ క్లాసికల్ ట్విస్ట్‌తో కూడిన శ్రావ్యమైన రొమాంటిక్ సాంగ్. ఈ…
కన్నడ చిత్రం ‘కిరికి పార్టీ’తో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఆ మధ్య వరకూ సినిమాల్లో సరదాగా నటించిన రిషబ్ కన్నడ చిత్రం ‘బెల్ బాటమ్’లో హీరోగా చేశాడు. ఇప్పుడు మరోసారి తానే హీరోగా నటిస్తూ ‘హీరో’ అనే సినిమాను నిర్మించాడు. ఎం. భరత్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ సినిమా మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆహాలో ‘హీరో’ పేరుతోనే తెలుగు అనువాదం శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. కథలోకి…