Home
Healthy Food
Healthy Food News
-
Health Tips : మామిడి రసంలో చియా గింజలు కలుపుకోవడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా..?
మామిడి పండ్ల ప్రియులకు వేసవి పండుగ. పండ్లలో రారాజుగా పిలువబడే మామిడిని చాలా మంది ఇష్టపడతారు. చాలామంది మామిడిపండ్లను ఇష్టపడతారు, మరికొందరు రసాన్ని ఇష్టపడతారు. అలాగే, దాని నుండి వివిధ రకాల వంట పద్ధతులను తయారు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎండాకాలం కావడంతో చాలా మంది మామిడికాయ రసంలో నానబెట్టిన చియా గింజలను కలుపుకుని తాగుతుంటారు. మామిడి , చియా గింజల కలయిక మరింత ఆరోగ్యకరమైనది. ఎందుకంటే మామిడి రసం , చియా గింజలు సహజంగా… -
IRCTC Meals: విజయవాడ రైల్వేస్టేషన్లో స్పెషల్ కౌంటర్.. రూ. 20కే భోజనం..
నేటి నుంచి ప్రయాణికుల కోసం ఎకనామి మీల్స్ పేరుతో కేవలం రూ. 20కు నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు ఐఆర్సీటీసీ అధికారులు. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా అనేక మార్గాలలో ప్రత్యేక రైలుతోపాటు.. అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. దీనికోసం విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలు ఆగే స్థలానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. Also read: Shocking video: బైకర్పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్ ఇందులో… -
Winter Season Foods: చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..
చలికాలం మొదలైంది రోజు రోజుకు బాడీలోని వేడి తగ్గిపోతుంది.. అందుకే శరీరం వెచ్చగా ఉండేందుకు ఆహారంలో మార్పు కూడా ఉండాలి.. శరీరం వెచ్చగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఈ సీజన్లో రోగనిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆహారంలో అనేక రకాల పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. ఈ ఆరోగ్యకరమైన వాటిలో బెల్లం ఒకటి. ఇది వేడి కలిగించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శీతాకాలంలో సంభవించే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో… -
Break Fast : బ్రేక్ ఫాస్ట్ గా వీటిని ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..
రాత్రి డిన్నర్ కు ఉదయంకు చాలా సమయం ఉంటుంది.. అందుకే పొద్దున్నే అల్పాహారంను మిస్ చెయ్యొద్దని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఉదయాన్నే మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే కొంత మంది లేవగానే ఏది పడితే అది తినడం.. తాగడం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని… -
Vitamin C : విటమిన్ సీ లోపాన్ని నిర్లక్ష్యం చేయకండి
మంచి ఆరోగ్యానికి శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అవసరం. శరీరంలో పోషకాల లోపం అనేక రోగాలను అనువుగా మారుతుంది. Health tips, telugu health tips, vitamin C, Fitness, healthy food -
Health Tips : గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కావాలి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.. కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. నట్స్, పండ్లు, ఆకుకూరలు.. లాంటి వాటిని మన రోజు వారీ భోజనంలో చేర్చుకుంటూ ఉంటాం. అలాగే మన గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మనం రోజూ కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.. అధిక కొవ్వు గుండెకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.. గుండె ఆరోగ్యం కోసం పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.. ఎటువంటి ఆహరాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..… -
health tips: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే నేతిబీరకాయ ఉపయోగాలు
health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు.. ఎందుకంటే ఏది కోల్పోయిన సంపాదించుకోగలం కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ఆరోగ్యానికి చాల ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వికులు. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విదాంగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తినే ఆహారం మారింది. అయితే ఆరోగ్యం బావుండాలి అంటే కొన్ని కూరగాల్ని తినక తప్పదు. అయితే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించే నేతి బీరకాయ గురించి… -
Benefits of Ragi idli : రాగి ఇడ్లీ ఉపయోగాలు.. తయారీ విధానం
రాగులు ఆరోగ్యానికి చాల మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కనుక రాగులు అధిక బరువుని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. -
Coconut juice : కొబ్బరి జ్యూస్ తయారీ విధానం.. ఉపయోగాలు
ఈ ప్రపంచంలో కల్తీ లేని ఆహరం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి కాయ. ఈ కొబ్బరి కాయ లోపల ఉండే నీరు, కొబ్బరి రుచిని అందించడమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. -
Rainy season food : వర్షాకాలంలో ఎలాంటి ఆహరం తీసుకోవాలి..?
health: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది. వయసుతో సంభందం లేకుండా చాలా మంది వర్షాకాలాన్ని ఆస్వాదిస్తుంటారు. చల్లగా వర్షం పడుతుంటే ఒక కప్పు టీ లేదా కాఫీ సేవిస్తూ ఇష్టమైన వారితో కబుర్లు చెప్తూ వర్షాన్ని ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని అందించే వర్షం వస్తూ వస్తూ అనారోగ్యాన్ని కూడా వెంటబెట్టుకుని వస్తుంది. వర్షాకాలంలో మనిషిలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అందువల్ల జ్వరం, జలుబు, దగ్గు, అలెర్జీ వంటి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల భారిన పడకుండా వర్షాన్ని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!