Low Calorie Foods : వీటిని తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బరువు పెరగడం అనేది ఈరోజుల్లో అతి పెద్ద సమస్య అయ్యింది.. చూడటానికి భారీ ఆకారంలో ఉన్నామని చాలా మంది ఫీల్ అయ్యి, జిమ్ లలో కొద్ది రోజులు కష్టపడతారు.. ఆ తర్వాత ఇంకేవో ప్రయత్నాలు చేస్తారు.. అలాంటి ఏది పడితే అది పొట్టలోకి వేసుకోకుండా కేలరీలు తక్కువగా ఉన్న ఫుడ్ ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. కారంగా ఉండే కూరలు , పప్పు, సూప్‌ల రుచి చూడాలనుకుంటున్నా , అదనపు బరువును తగ్గించే ప్రయత్నంలో ఉన్నప్పుడు నోటి రుచిని సంతృప్తి పరిచేందుకు కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
తందూరి చికెన్.. ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం.. తందూరి చికెన్ రుచికరమైన ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది పెరుగు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో చికెన్‌ను కలపటం ద్వారా తయారు చేస్తారు. తర్వాత గ్రిల్ చేస్తారు. ఈ క్లాసిక్ డిష్ తక్కువ క్యాలరీ తోపాటు, వెర్షన్ లీన్ ప్రోటీన్ కు గొప్ప మూలం. పుదీనా చట్నీ, రిఫ్రెష్ దోసకాయ సలాడ్‌తో కలిపి తీసుకోవచ్చు.. రుచితో పాటు తక్కువ కేలరీలు ఉంటాయి..
Also Read
- Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
- Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
- Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే 'మరమరాల మిక్చర్' సులువుగా చేసుకోండి ఇలా..!
పాలక్ పనీర్.. పాలక్ పనీర్ అనేది పాలకూర , పనీర్‌తో తయారు చేసే ఒక రుచికరమైన శాఖాహార వంటకం. పాలకూరలో విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, పనీర్ మంచి మొత్తంలో ప్రోటీన్‌ను అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఒక గొప్ప ఎంపిక.. పన్నీర్ ఫ్యాట్ కదా అనుకోవచ్చు.. హెల్తీ ఫ్యాట్ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది..
మసూర్ దాల్.. ఇదేదో కొత్తది అనుకోనేరు.. కాదండి.. దీన్ని ఎర్ర పప్పు అని కూడా పిలుస్తారు, ఇది భారతీయ గృహాలలో ప్రధానమైన వంటకం. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ , డైటరీ ఫైబర్ యొక్క అద్భుతమైన మూలం, ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఈ ప్రోటీన్-ప్యాక్డ్ లెంటిల్ డిష్‌ను సాధారణ దాల్ తడ్కా , స్పైసీ సాంబార్ వంటి వివిధ రూపాల్లో తయారు చేసుకోవచ్చు.. మంచిది పోషకాలు ఎక్కువగా ఉంటాయి..
వెజిటబుల్ బిర్యానీ.. బిర్యానీ అనేది సువాసనగల వంటకం, ఇది తరచుగా విలాసాలతో ముడిపడి ఉంటుంది. బ్రౌన్ రైస్‌ని ఉపయోగించడం , వివిధ రకాల రంగురంగుల కూరగాయలను జోడించడం ద్వారా తక్కువ కేలరీలతో దీనిని తయారు చేసుకోవచ్చు.. పైన చెప్పినవన్నీ కూడా లో తక్కువ కేలరీలు ఉన్న ఫుడ్స్ మీరు తీసుకోవడం అలవాటు చేసుకోండి..
తాజావార్తలు
-
Mohamed Siraj Dropped: సిరాజ్‌ను అందుకే పక్కన పెట్టాం?.. అసలు విషయం చెప్పిన కెప్టెన్ గిల్!
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
-
Jasprit Bumrah Bowling: బుమ్రా మ్యాజిక్ బాల్.. నోరెళ్లబెట్టిన కివీస్ కెప్టెన్.. వీడియో చూడాల్సిందే!
-
Hyundai Neira Electric MPV: 51.4 kWh బ్యాటరీ, 490KM రేంజ్‌తో హ్యుందాయ్ కొత్త 7 సీటర్ EV..
-
PM Modi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..