Cardiac Arrests: ప్రస్తుత రోజుల్లో గుండెపోటు అనేది సర్వసాధారణమైపోయింది. ఇంతకుముందు ఈ సమస్య పెద్దవారిలో మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా పనిచేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా పడిపోయారని మీరు తరచుగా వినే ఉంటారు. అలాంటి వారు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణిస్తారు. వీటన్నింటికీ ప్రధాన కారణం ధమనులలో ఫలకం అడ్డుపడటం. దీని కారణంగా రక్తం గుండెకు చేరదు. శరీరంలో ఆక్సిజన్ కొరత ఉంటుంది. ఈ…
Health Problems: అరటి పండులో రుచితోపాటు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
Curd: రోజు పెరుగు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. పాలలో ఉండే దాని కంటే కంటే పెరుగులో ఎక్కువప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది.
భోజన ప్రియులు కొత్త వంటకాల పై మొగ్గు చూపిస్తున్నారు.. కొత్తగా రకరకాల రైస్ లను తయారు చేస్తున్నారు. అందులో గీ రైస్, దాల్ రైస్, జీరా రైస్ ఇలా కొత్తగా చేస్తారు.. కొందరు మాత్రం పెప్పర్ రైస్ ను కూడా చేస్తారు.. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో సమస్యలను నయం చేస్తుంది.. అయితే మిరియాల రైస్ తీసుకొనే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. Delhi Water Crisis…
మామిడి పండ్ల ప్రియులకు వేసవి పండుగ. పండ్లలో రారాజుగా పిలువబడే మామిడిని చాలా మంది ఇష్టపడతారు. చాలామంది మామిడిపండ్లను ఇష్టపడతారు, మరికొందరు రసాన్ని ఇష్టపడతారు. అలాగే, దాని నుండి వివిధ రకాల వంట పద్ధతులను తయారు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎండాకాలం కావడంతో చాలా మంది మామిడికాయ రసంలో నానబెట్టిన చియా గింజలను కలుపుకుని తాగుతుంటారు. మామిడి , చియా గింజల కలయిక మరింత ఆరోగ్యకరమైనది. ఎందుకంటే మామిడి రసం , చియా గింజలు సహజంగా…
నేటి నుంచి ప్రయాణికుల కోసం ఎకనామి మీల్స్ పేరుతో కేవలం రూ. 20కు నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు ఐఆర్సీటీసీ అధికారులు. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా అనేక మార్గాలలో ప్రత్యేక రైలుతోపాటు.. అధికారులు స్పెషల్ భోజనాన్ని అందిస్తున్నారు. దీనికోసం విజయవాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగీలు ఆగే స్థలానికి దగ్గరలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. Also read: Shocking video: బైకర్‌పై దూసుకెళ్లిన బస్సు.. పట్టించుకోని బాటసారులు.. వీడియో వైరల్ ఇందులో…
చలికాలం మొదలైంది రోజు రోజుకు బాడీలోని వేడి తగ్గిపోతుంది.. అందుకే శరీరం వెచ్చగా ఉండేందుకు ఆహారంలో మార్పు కూడా ఉండాలి.. శరీరం వెచ్చగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆహారంలో అనేక రకాల పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. ఈ ఆరోగ్యకరమైన వాటిలో బెల్లం ఒకటి. ఇది వేడి కలిగించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శీతాకాలంలో సంభవించే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో…
రాత్రి డిన్నర్ కు ఉదయంకు చాలా సమయం ఉంటుంది.. అందుకే పొద్దున్నే అల్పాహారంను మిస్ చెయ్యొద్దని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఉదయాన్నే మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే కొంత మంది లేవగానే ఏది పడితే అది తినడం.. తాగడం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని…
మంచి ఆరోగ్యానికి శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అవసరం. శరీరంలో పోషకాల లోపం అనేక రోగాలను అనువుగా మారుతుంది. Health tips, telugu health tips, vitamin C, Fitness, healthy food
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కావాలి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.. కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. నట్స్, పండ్లు, ఆకుకూరలు.. లాంటి వాటిని మన రోజు వారీ భోజనంలో చేర్చుకుంటూ ఉంటాం. అలాగే మన గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మనం రోజూ కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.. అధిక కొవ్వు గుండెకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.. గుండె ఆరోగ్యం కోసం పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.. ఎటువంటి ఆహరాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..…