మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కావాలి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.. కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. నట్స్, పండ్లు, ఆకుకూరలు.. లాంటి వాటిని మన రోజు వారీ భోజనంలో చేర్చుకుంటూ ఉంటాం. అలాగే మన గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మనం రోజూ కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.. అధిక కొవ్వు గుండెకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.. గుండె ఆరోగ్యం కోసం పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.. ఎటువంటి ఆహరాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..…
health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు.. ఎందుకంటే ఏది కోల్పోయిన సంపాదించుకోగలం కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ఆరోగ్యానికి చాల ప్రాధాన్యత ఇచ్చారు మన పూర్వికులు. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విదాంగా ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. తినే ఆహారం మారింది. అయితే ఆరోగ్యం బావుండాలి అంటే కొన్ని కూరగాల్ని తినక తప్పదు. అయితే ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించే నేతి బీరకాయ గురించి…
ఈ ప్రపంచంలో కల్తీ లేని ఆహరం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి కాయ. ఈ కొబ్బరి కాయ లోపల ఉండే నీరు, కొబ్బరి రుచిని అందించడమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి.
health: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది. వయసుతో సంభందం లేకుండా చాలా మంది వర్షాకాలాన్ని ఆస్వాదిస్తుంటారు. చల్లగా వర్షం పడుతుంటే ఒక కప్పు టీ లేదా కాఫీ సేవిస్తూ ఇష్టమైన వారితో కబుర్లు చెప్తూ వర్షాన్ని ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని అందించే వర్షం వస్తూ వస్తూ అనారోగ్యాన్ని కూడా వెంటబెట్టుకుని వస్తుంది. వర్షాకాలంలో మనిషిలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అందువల్ల జ్వరం, జలుబు, దగ్గు, అలెర్జీ వంటి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల భారిన పడకుండా వర్షాన్ని…
Health: ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అందించడం చాల ముఖ్యం. పౌష్ఠిక ఆహరం పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు అందించడం ద్వారా పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషక పదార్ధాలను పుష్కలంగా అందించవచ్చు. జొన్నల్లో క్యాల్షియం మరియు ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. కనుక ఎదిగే పిల్లల్లో ఎముక పుష్టికి మరియు రక్తం వృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఎనలేని శక్తిని అందిస్తూ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడే జొన్న లడ్డుని ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read…
గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే దీన్ని కొన్ని ఆహారపదార్థాలతో కలిపి తింటే ముప్పు ఎక్కువ అని మీకు తెలుసా? గుడ్డుతో పాటు ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో చూద్దాం. Health tips, telugu health tips, Egg with Banana, Best food, healthy food,
రాత్రి తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేస్తారు.. రాత్రి అంతా దాదాపు 9 గంటల వరకు తినకుండా ఉంటారు.. దాంతో ఉదయం టిఫిన్స్ చేస్తారు.. ఉదయం తీసుకొనే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అందువల్ల ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ అసలు మానకూడదు. అలాగే కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోకూడదు. మనలో చాలా మందికి ఉదయం సమయంలో ఏమి తినాలో తెలియక ఏదో ఒకటి తినేస్తుంటారు. దీని మీద పెద్దగా అవగాహన ఉండదు. ఉదయం…
ఆడపిల్లలు టీనేజ్ తర్వాత మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. ఇక యుక్త వయస్సులో అంటే 25 ఏళ్ల వయస్సులో చదువు, వృత్తి, వివాహం మొదలైనవన్నీ వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారతాయి.. ఈవయస్సులో అమ్మాయిలు చదువులు, ఉద్యోగాలు అని బిజీ లైఫ్ ను గడుపుతుంటారు.. ఈ వయసులో అమ్మాయిల ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, ఎనర్జిటిక్‌గా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి. పీరియడ్స్, మూడ్ స్వింగ్స్ నుంచి కూడా రక్షిస్తుంది.…
Heart Diseases: ఆధునిక జీవనశైలిలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్ రావడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, ఒత్తిడి, వ్యాయమం లేకపోవడం వంటివి గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి.