గర్భిణీలు ఏం చెయ్యాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా ఆహరం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు..ఎందుకంటే ఇవి తల్లినీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బిడ్డ ఎదుగుదలను మెరుగ్గా ఉంచుతాయి..బిడ్డ కడుపున పడినప్పటి నుంచి అన్నీ కూడా గమనిస్తూ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే మంచిది.. మరి గర్భిణీలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫోలిక్ యాసిడ్…
ఆరోగ్యం మహా భాగ్యం అనే సంగతి తెలిసిందే.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.. వారంలో రోజు కాకున్నా కూడా వారానికి ఒకసారైనా కూడా కొన్ని రకాల పండ్లను తీసుకోవడం మంచిది.. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. వారానికి ఒక ఆపిల్ అయినా సరే కచ్చితంగా తీసుకోండి రోజు ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది చక్కటి పోషక…
ఈరోజుల్లో మనుషుల ఆహారపు అలవాట్లు, జీవన శైలి లో మార్పులు రావడం వల్ల మనుషులు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. అంతేకాదు చాలా మంది అమ్మాయిలు పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకు కలిగిస్తుంది..ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి బయట పడాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. ఇక పీరియడ్స్ సమయంలో అస్సలు తీసుకోకూడని ఆహార పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం… *. బహిష్టు సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం…
Morning Drinks: మన ఉదయం దినచర్య ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బొంబాయి రవ్వతో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం.. అయితే ఎక్కువగా స్వీట్స్ ను చేసుకుంటాం.. దీంతో చేసే వంటలకు ఎక్కువ సమయం పట్టదు.. త్వరగా అయిపోతాయి..అలాగే తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ ఊతప్పం కూడా ఒకటి.. ఈ ఊతప్పం కు కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. రవ్వ – ఒక కప్పు, బంగాళాదుంప – పెద్దది ఒకటి, చిన్నగా తరిగిన…
Milk : పాలను సంపూర్ణ పోషకాహారం అని పిలుస్తారు. పాలలోశరీరానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టే ప్రతిరోజూ ఒకటి నుండి రెండు గ్లాసుల పాలు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు.
PaniPuri : కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని రోజూ తిన్నా బోరు కొట్టవు. ఎంత తిన్నా సంతృప్తి ఉండదు. వాటిలో ఫస్ట్ ప్లేస్ పానీపూరీ. దీనిని భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు.