Health Tips : మనసు బాగోలేదా..వీటిని తీసుకోండి క్షణాల్లో మూడ్ మారిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషి జీవితం ఆలోచనల మయం.. ఎప్పుడు ఏదోకటి ఆలోచిస్తారు..అనేక ఆలోచనలతో అదో రకమైన డిప్రెషన్‌లోకి వెళ్తాం. అలాంటప్పుడు కొన్ని ఏం చేస్తున్నామో కూడా తెలీదు. అయితే, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటకు రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూడండి..
రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల డాక్టర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.. కోడిగుడ్లు ప్రోటీన్‌కి బెస్ట్ సోర్సెస్. మెదడు ఆరోగ్యానికి సాయపడే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కోడిగుడ్లు తినేవారికి మానసిక ఆందోళన తగ్గిపోతుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తినొచ్చు..
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
అరటి పండు.. అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ పండ్లు. వీటిని మనం రెగ్యులర్‌గా తింటే చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు అరటిపండు తింటే చాలా వరకూ రిలీఫ్‌గా ఉంటుందట. అరటిపండ్లలో ట్రిఫ్టోఫాన్ ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్‌ని రిలీజ్ చేస్తుంది. దీని వల్ల మనసు రిలాక్స్‌గా ఉంటుంది..
డార్క్ చాక్లెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రెయిన్ హెల్త్‌ని కాపాడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మెదడు కార్యకలాపాలను ప్రేరేపించడం, నాడీ వ్యవస్థకు రక్షణ కల్పించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.. గ్రీన్ టీని అన్ని టీలో కెల్లా బెస్ట్ టీ అని చెప్పొచ్చు. దీనిని తాగడం వల్ల బరువు తగ్గడమే కాదు. కార్టిసాల్ లెవల్స్ తగ్గి ఆందోళన తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలా వరకూ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి..
సీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది. దీనిని తీసుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక ఆందోళనని కంట్రోల్ చేస్తుంది. దీనిని తీసుకుంటే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు..
చిక్కుళ్ళల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియంని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనని తగ్గిస్తుంది. వీటిని తీసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది..
చివరగా చియా సీడ్స్.. ఈ మధ్యకాలంలో ఎక్కువ పాపులర్ అయ్యాయి. ఇవి చూడ్డానికి చిన్నగానే ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే డిప్రెషన్‌ని తగ్గిస్తుంది.. ఇవి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!