Health Tips: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..డైట్ లో వీటిని చేర్చాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యమైందే.. ఏ ఒక్కటి పనిచేయకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.. అందులో కిడ్నీలు కూడా ఒకటి.. మనిషి రక్తాన్ని శుద్ధి చెయ్యడంలో కిడ్నీలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి.. అందుకే వీటిని ఆరోగ్యంగా చూసుకోవడం ముఖ్యం.. వీటికి ఏదైనా ప్రమాదం జరిగితే అన్నీ అవయవాల పై భాగాలపై పడుతుంది.. అందుకే కిడ్నీలకు ఏదైనా సమస్యలు రాకుండా చూసుకోవాలి.. కిడ్నీల సమస్యలతో పోరాడుతున్న వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..
కిడ్నీ ల సమస్యలు ఉన్నవారు సాధ్యమైనంతవరకూ తేలికైన ఆహారం తీసుకోవాలి. మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మాంసాహారం పూర్తిగా మానేయాలి. ఎక్కువగా మసాలా పదార్ధాలు, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా కిడ్నీలపై దుష్ప్రభావం చూపిస్తాయి. రోజూ రాత్రి వేళ పండ్లు తింటే మంచిది. ఎప్పటికప్పుడు లభించే సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే బాడీ డీటాక్స్ అవుతుంటుంది.. తేలిగ్గా జీర్ణం అయ్యేవాటిని డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం… అప్పుడే గ్యాస్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి..
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్‌రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఇక రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా కిడ్నీల పనితీరు బాగుంటుంది… ఇకపోతే స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తినకూడదు. ఫైబర్ ఎక్కువగా ఉండి, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి.. పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలను తీసుకోవడం మంచిది.. కొవ్వు లేని ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా డైట్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండి పనితీరు మెరుగుపడుతుంది. శరీరం ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసేందుకు నిమ్మరసం, కీరా, దోసకాయ వంటివి తరచూ తీసుకోవాలి. డీటాక్స్ అయ్యే కొద్దీ కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంంటుంది.. ఇంకేదైనా సమస్యగా ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది…
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!