అధిక బరువు అనేది ఈరోజుల్లో సర్వ సాధారణం.. చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నెన్నో ట్రై చేస్తుంటారు.. సరైన ఫలితాలు ఉండక పోవడంతో నిరాశకు లోనవుతున్నారు..అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాం.. అదేంటంటే ఆమ్లెట్.. దీనితో బరువు తగ్గవచ్చునని నిపుణులు అంటున్నారు.. మరి ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మసాలా ఆమ్లెట్.. ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని వాటిని చిన్నగా కట్ చేయాలి. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఓ గిన్నెలో…
ఆలు తో రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ అయితే ప్రతి ఒక్కరు రకరకాలుగా చేసుకొని తింటున్నారు.. ఆలుతో చేసుకొనే వెరైటీ వంటలలో ఈ పొటాటో ఫింగర్స్ కూడా ఒకటి..ఈ పొటాటో ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ పొటాటో ఫింగర్స్ ను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు.. మరి…
ఒక మహిళ తల్లి అయ్యినప్పుడే తన జీవితానికి అర్థం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు..మహిళ గర్భం అనేది స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేక సమయంగా భావిస్తారు. ఈ సమయంలో సరైన సంరక్షణ, ఆరోగ్యంపై కీలకం శ్రద్ధ కీలకం.. అయితే ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకొనే మహిళలు కళ్ల విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోరని వైద్య నిపుణులు అంటున్నారు..గర్భిణీలు ఎటువంటి ఆహరం తీసుకుంటే కంటి చూపు బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉండే…
ఇన్ఫెక్షన్‌లతో పోరాడటం, శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను అందించడం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి వాటి నుండి మీ మొత్తం శ్రేయస్సులో రక్త ప్రసరణ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు రక్త ప్రసరణ మరియు ప్రసరణను మెరుగుపరచాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా మీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలని సూచించారు.. ఇక అస్సలు ఆలస్యం లేకుండా అవేంటో తెలుసుకుందాం.. *. దానిమ్మ.. ఇందులో ముఖ్యంగా పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మరియు నైట్రేట్లు అధికంగా ఉంటాయి, ఇవి…
వర్షాకాలం వచ్చేసింది..ఇంతకాలం ఉక్క పోతతో అల్లాడిపోయిన జనాలకు తొలకరి చినుకులు చల్లదనం ఇస్తున్నాయి..అంతేకాదు ఎన్నో రకాల వ్యాదులు కూడా వస్తాయి..వర్షాకాలంలో అంటువ్యాధులు, జీర్ణ సమస్యలు మరియు అలెర్జీలు సర్వసాధారణం. కానీ కొన్ని జాగ్రత్తలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం ద్వారా ఈ సీజన్‌ను చాలా వరకు ఆస్వాదించవచ్చు. కాబట్టి వర్షాకాలంలో మనం ఏ ఆహారం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో చూద్దాం… మొలకలు.. మొలకలు అన్ని సీజన్లలో ముఖ్యంగా వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి మంచివి. ప్రొటీన్లు అధికంగా…
మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైంది.. శరీరంలో ఏదైనా సమస్య వస్తే అది గుండెకు ఎఫెక్ట్ అవుతుంది.. అందుకే గుండె ఆరోగ్యం కోసం కొన్ని ఆహార నియమాలను పాటించాలి.. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా కలిగిన ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అయితే గుండె ఆరోగ్యం…
ఈరోజుల్లో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది.. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. బరువు తగ్గడానికి ఎటువంటి ప్రయత్నాలు లేకుండా కేవలం బ్రేక్ ఫాస్ట్ లో చిన్న మార్పులు చేస్తే చాలు చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ అల్పాహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉడికించిన గుడ్లు.. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివే.. అందుకే డాక్టర్లు రోజుకో కోడి గుడ్డును తినాలని చూసిస్తున్నారు.. ఉడికించిన గుడ్లు కూడా…
ఈరోజుల్లో అధిక బరువు అనేది అనారోగ్య సమస్యగా మారింది..బరువు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. అయితే బరువు తగ్గడం అంత సులువు కాదు.. కానీ కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు..ఎటువంటి ఆహారాలను తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్స్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు మనం కూడా సులభంగా బరువు…
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. ఐరన్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది చెక్కరకు బదులుగా బెల్లం వేసుకుంటారు.. బెల్లంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బెల్లం బోండాలు కూడా ఒకటి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమపిండి, బెల్లం కలిపి చేసే ఈ బోండాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పూర్వకాలం నుండి వీటిని తయారు చేస్తున్నారు. వీటిని అరగంటలోపే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు… ఎంతో రుచిగా ఉండే,కరకరలాడే బొండాలను…