Sperm Count: పురుషుల్లో వీర్య కణాలు ఎందుకు తగ్గుతాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో వయస్సు సంబంధం లేకుండా చిన్న వయస్సులో ఉన్న వారికి కూడా వీర్య కణాల వృద్ధి రేటు తగ్గిపోతుంది.. పురుషుల్లో వీర్య కణాలు 50 నుండి 60 మిలియన్ల సంఖ్యలో ఉండాలి..కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియన్ల సంఖ్యలో మాత్రమే వీర్య కణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ముఖ్యంగా మగవాళ్లు పొగ త్రాగటం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే చాలా మంది పురుషులు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన, డిఫ్రెషన్ వంటి వాటి వల్ల కూడా వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉండడం చేత వీర్యకణాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి.. అలాగే వీర్య కణాల కూడా చాలా వరకు తగ్గిపోతుంది..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
రేడియేషన్ కారణంగా, రసాయనాలు కలిగిన మందుల కారణంగా పురుషుల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతింటాయి. దీంతో వారిలో వీర్యకణాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే చాలా మంది పురుషుల్లో ఒడిలో లాప్ టాప్ ను పెట్టుకుని పని చేస్తూ ఉంటారు. అలాగే కొందరు పురుషులు బిగుతైన లోదుస్తులను, జీన్స్ వంటి వాటిని ధరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇలాంటి కారణాల చేత పురుషుల్లో వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీర్యకణాలు తక్కువగా ఉన్న పురుషులు ముందుగా వారి జీవన విధానాన్ని మార్చుకోవాలి.. వీళ్ళు ఎక్కువగా మొలకలు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.. బాగా నిద్రపోవాలి..
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!