Home
Health Tips
Health Tips News
-
Throat Pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇవి ఓసారి ట్రై చేయండి
Remedies For Throat Pain and Infection: వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఈ కాలంలో చాాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఈ గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఇంటి చిట్కాలతోనే ఈ… -
Mouth Ulcer: నోటిలో పుండ్లు వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి
Mouth Ulcer Reasons and Remedies : చాలా మందికి నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్లు) రావడం తరుచుగా జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఆ సమయంలో ఏం తినాలన్నా తాగాలన్నా బాధగా ఉంటుంది. నోటి శుభ్రత పాటించకపోవడం, మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తినా నోటి పుండ్లు వేధిస్తాయి. అయితే ఒంటిలో వేడి పెరిగినా కూడా నోటిలో అల్సర్లు ఏర్పడతాయని అంటూ ఉంటారు. అయితే ఇవి సాధారణంగా రెండు వారాల వరకు… -
Health tips: కడుపులో గ్యాసు, మంట.. క్షణాల్లో తగ్గించే చిట్కా..!
Health tips: చాలా మందికి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి. కడుపు ఉబ్బరం అనేది చాలా సాధారణం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మన శరీరానికి సరిపడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. -
Health Tips : రోజూ ఉదయం టిఫిన్ కు బదులుగా ఈ జ్యూస్ తీసుకుంటే చాలు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
ఈరోజుల్లో అధికబరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ఇక ఈ బరువును తగ్గాలని అనుకొనేవారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే కొన్నిసార్లు వర్కౌట్ కావు.. ఇక చేసేదేమి లేక బాధపడతారు.. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు..టిఫిన్ కు బదులుగా ఈ జ్యూస్ ను తాగితే అధిక సమస్య ఇట్టే మాయం అవుతుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు క్యారెట్ లను, ఒక చిన్న బీట్ రూట్… -
Health Tips: అరికాళ్లలో నొప్పా? ఇలా చేయండి చిటికెలో పోతుంది
Health Tips For Pain in Sole Of Feet: ఎక్కువ సేపు పనిచేసినా, లేదా నిలుచున్న ఆడువారి నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు అరికాళ్ల నొప్పులు. అధిక బరువు ఉన్నప్పుడు ఎక్కువ సేపు నిలుచుంటే కూడా ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ప్లాంటర్ ఫాసిటిస్ అనేది అరికాళ్లకు సంబంధించిన వ్యాధి. ఇవి ఆర్డోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు. అయితే ఈ అరికాళ్లలో వచ్చే నొప్పిని ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించి కూడా… -
Health Tips: లవంగాలలో తేనె కలిపి తీసుకుంటే..ఏం జరుగుతుందో తెలుసా?
మన వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లో ఒకటి లవంగాలు.. ఇవి కూరలకు, బిర్యానీ వంటి ప్రత్యేకమైన వంటలలో రుచిని, సువాసనను పెంచడం కోసం వాడుతారు.. అయితే రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఒక లవంగాలు మాత్రమే కాదు.. వీటితో పాటు తేనెను కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేంటో తెలుసుకుందాం.. *. త్వరగా బరువు తగ్గాలంటే తేనె, లవంగాలు కలుపుకుని తినాలి.… -
Periods: మందులతో పీరియడ్స్ ను వాయిదా వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Using Tablets To Postpone Periods: అమ్మాయిలకు పీరియడ్స్ రావడం అనేది సహజ సిద్దంగా జరుగుతుంది. అయితే మన సంప్రదాయంలో పీరియడ్స్ లో ఉన్న టైంను అపవిత్రంగా భావిస్తారు. నెలసరి సమయంలో ఎలాంటి మంచి పనులలో పాల్గొనివ్వారు. పూర్వం అన్ని పనులు ఆడవారు చేసే వారు కాబట్టి పీరియడ్స్ టైం లో వారికి రెస్ట్ ఇవ్వకపోతే వారి ఆరోగ్యం చెడిపోతుందని అలా చేసేవారు. పీరియడ్స్ ఎక్కువ నీరసంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండలేరు. నొప్పి వస్తూ ఉంటుంది. అందుకే… -
Health Tips: నిజమేనా.. పడగడుపున వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారా?
Health Tips: బరువు తగ్గడం చాలా ముఖ్యం. అదేవిధంగా, పొట్ట కొవ్వును కోల్పోవడం చాలా కష్టమైన పని. కష్టపడితేనే పొట్ట తగ్గుతుంది. ప్రతి ఒక్కరి బరువు తగ్గించే ప్రయాణంలో ఆహారం మరియు వ్యాయామం కీలక పాత్ర పోషిస్తాయి. -
Health Tips: రోజూ 8 గ్లాసుల నీరు తాగుతున్నారా? అయితే మీరు తప్పకుండా ఇది తెలుసుకోవాల్సిందే
Drinking Water Per Day: నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ రెండు లీటర్ల నీరు తాగాలి లేదా 8 గ్లాసుల నీరు సేవించాలి. అయితే ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నట్లు సైంటిస్ట్ లు కనుగొన్నారు. గ్లాసుల కొలత కరెక్ట్ కాదని నిర్థారించారు. అలాంటప్పుడు 2 లీటర్ల నీరు కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉందని కనుగొన్నారు. ఇక మనం తినే ఆహారం ద్వారానే మన శరీరానికి కావాల్సిన చాలా నీరు లభిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది.… -
Weight loss Drinks: ఈ పానీయాలు తాగండి.. బరువు తగ్గండి
Weight loss Drinks: ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అవడంతో చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది తమ బరువును కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి జిమ్ లు, జాగింగ్ లు, యోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లలలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
-
Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
-
Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
-
Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!