Top Peanuts Health Benefits: పప్పు ధాన్యాలకి చెందిన ‘వేరుశెనగ’ (పల్లీలు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. చలికాలంలో వేడి వేడి వేరుశెనగలు తింటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. చట్నీ చేసుకుని తిననిదే కొంత మందికి అల్ఫాహారం పూర్తికాదు. చిన్న పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. వేరుశెనగలు రుచిగా ఉండడమే కాదు.. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. వేరుశెనగలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన…
చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే వర్షా కాలంలో మాత్రం రోజులాగా కాకుండా అల్లం టీని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మంచిది కదా అని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు.. అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణ…
మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో వాము ఒకటి.. దీన్ని వంటల్లో వాడడంతో పాటు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. వాము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. వామును రోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాములో సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి9, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఇలా…
ప్రస్తుతం అందరు టెక్నాలజీతో పాటు పరుగులు పెడుతున్నారు.. ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.. దాంతో అందరికి ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది.. తద్వారా ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది… తిన్న తిండికి కనీసం పావు వంతు కూడా కష్టపడటం లేదు.. దాంతో ఒంట్లో కొవ్వు పేరుకు పోతుంది..అధిక బరువుతో పాటు పొట్ట, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలు కూడా…
ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే.. వీటిని మనం ఎన్నో రకాలుగా తీసుకుంటాం.. కొందరు పచ్చడిగా, జ్యూస్ లాగా, లేదా కేవలం ఉసిరి కాయలను కూడా తినే వాళ్ళుంటారు.. అయితే ఉసిరికాయ పొడిని తీసుకున్న మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అయితే ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉసిరి పొడికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. అయితే ఈ ఉసిరి పొడిని ఎలా వాడతారు,…
గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎలాంటివీ తిన్నా.. తినకున్నా షుగర్ అనేది వస్తుంది.. ఇది ప్రధాన సమస్యగా మారింది.. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు..సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, శరీరతత్వం బట్టి.. ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతూంటాయి. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల గర్భిణులు చాలా సమస్యలు…
వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాదులు పలకరిస్తాయి.. మన ఎంతగా జాగ్రత్తగా ఉన్న సీజనల్ వ్యాదులు ప్రభలుతాయి.. అయితే ఆహారం వేడిగా తీసుకోవాలని కొన్ని ఆహారం పదార్థాలను పదే పదే వేడి చెయ్యడం వల్ల విషంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ పదార్థాలు ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. చికెన్..పోషకాల గని. ప్రొటీన్ అపారంగా లభిస్తుంది. కానీ, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుని.. మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు అందులోని ప్రొటీన్ రూపాంతరం చెందుతుంది. కొంతమేర…
ప్రముఖ నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కష్టంగా మారింది.. ఉద్యోగాలని, కుటుంబ పోషణ కోసం, వలస కూలీలు, వ్యాపారాలు చేసుకోవాలని ఇలా చాలామంది నగరాల వైపు పరుగులు పెడుతున్నారు..నగరాలకు వలస వెళ్లి ఏదో చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఇలా ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్ళు ఇల్లు తీసుకొని జీవనం సాగిస్తున్నారు..అయితే సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఎందుకు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు.. ఎంత మంది ఉంటారు.. ఎక్కడ…
మనిషికి అందం జుట్టుతోనే అంటారు. అయితే కొందరికి జుట్టు రాలడంతో అందహీనంగా కనపడతారు. అంతేకాకుండా వారిని హేళన కూడా చేస్తుంటారు. అయితే మీ జుట్టు రాలకుండా బలంగా మందంగా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.
Health Benefits Of Sweet Corn: స్వీట్‌కార్న్ (మొక్కజొన్న)ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్ అయినా తినాలనిపిస్తుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. దాంతో స్వీట్‌కార్న్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కెలొరీలు తక్కువగా ఉండే స్వీట్‌కార్న్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు (Top 5 Incredible Sweet Corn Benefits)…