Health Tips: రోజూ పొద్దున్నే దీన్ని తింటే.. 60 ఏళ్లు వచ్చినా వయస్సు ఎంతో కనిపెట్టలేరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరు ఎంత వయస్సు వచ్చిన కూడా వయస్సెంతో కనిపెట్టలేము.. వాళ్ళు తీసుకొనే ఆహారంతో డైట్ ను మైంటైన్ చెయ్యడం వల్ల వాళ్ళు ఎంత వయస్సు వచ్చిన యవ్వనంగా ఉంటారు..మామూలుగా ప్రతి డ్రై ఫ్రూట్ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు చర్మానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి..మొటిమలు, మొటిమల మచ్చలను తగ్గించడంలో ఒమేగా3, కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడుతాయి. దీనితో పాటు, చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. వీటి కారణంగా చర్మం యవ్వనంగా అందంగా కనిపిస్తుంది. అందుకే ఈ డ్రై ఫ్రూట్స్‌ని రోజువారీ దినచర్యలో చేర్చుకోవాలంటారు చర్మ నిపుణులు.
ప్రతిరోజూ ఒక పిడికెడు మఖానా తింటే, అది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, గోర్లు, జుట్టు మెరుపును ఇవ్వడంలో పనిచేస్తాయి.. వీటివల్ల ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. వృద్ధాప్యంలో చర్మాన్ని ముడతలు రాకుండా వయసు పైబడిన విధంగా కనిపించకుండా రక్షించడానికి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే సూపర్‌ఫుడ్‌ను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.. వేయించి తీసుకోవడం అంత మంచిది కాదు..
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ఈ మఖానాలో లభించే కెంప్ఫెరోల్ అనే రసాయనం చర్మాన్ని బిగుతుగా చేయడానికి, చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చి, నల్ల మచ్చలను కాంతివంతం చేయడానికి బాగా పనిచేస్తుంది..మఖానా మంచి కొవ్వును కలిగి ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె జబ్బులకు చాలా మంచి అల్పాహారంగా పనిచేస్తుంది.ఫాక్స్ నట్స్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం, సోడియం కాకుండా, ఫాక్స్ నట్స్‌లో కూడా అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది, కాబట్టి అవి ఎముకలు, దంతాలను దృడంగా ఉండేలా చేస్తుంది. ఎన్నో ప్రాణంతకర వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!