Home
Health Tips
Health Tips News
-
Cumin: జీలకర్ర నీటిని తాగుతున్నారా?ఎక్కువైతే ఆ సమస్యలు తప్పవు
Side Effects Of Cumin: మనం రోజూ వారి తాలింపులోనూ, మసాలాల్లోనూ జీలకర్రను వినియోగిస్తూ ఉంటాం. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నారు. అజీర్తి సమస్యలకు ఇది చక్కటి జౌషధంలా పనిచేస్తుంది. అందుకే ఫుల్ గా తింటే వెంటనే కొంచెం . జీలకర్ర నోటిలో వేసుకుంటాం. దాని వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కేవలం సువాసన కోసమే కాకుండా దీని వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆహారాన్ని త్వరగా జీర్ణం… -
Beauty Tips : జామ పండుతో.. అందమైన చర్మం మీ సొంతం..
జామ పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే.. అయితే ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చర్మం కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి నివారిస్తాయి. జామపండులోని యాంటీఆక్సిడెంట్లు.. ముడతలు, గీతలు పడకుండా నివారిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం.. ఇది చర్మ కణాలను తేమనందిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి జామ పండు ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. దీనికోసం అరకప్పు క్యారట్… -
Health Tips: చిలగడదుంపలను ప్రతి రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
చిలగడదుంపలు చాలా టేస్టీగా, తీయగా ఉంటాయి. అందుకే వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అయితే, నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరమైనవి. చిలగడదుంపల్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. -
Clothes: ఇలాంటి డ్రెస్సులు అస్సలు వేసుకోవద్దు.. మీ ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంది..!
ప్రెసెంట్ జనరేషన్ పూర్తిగా మారిపోయింది. ఇంకేముంది చాలా మంది ఓవర్ వెయిట్, ఊబకాయం, కడుపు నొప్పి లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. లావు ఎక్కువున్న వారు అందంగా కనిపించాలని, పొట్ట కనిపించొద్దని తమకు ఇష్టమైన కంప్రెషన్ ఇన్నర్స్, కంట్రోల్-టాప్ ప్యాంటీహోస్ లాంటి బాడీ షేపర్లను వినియోగిస్తున్నారు. -
Beauty Tips: మీ మేకప్ వల్ల చర్మానికి సమస్యలు వస్తే.. వెంటనే ఈ పని చేయండి..!
ఒక మేకప్ కిట్ ని మనం వాడుగుతున్నప్పుడు.. దాన్ని కొన్ని నెలలు మాత్రమే ఉపయోగించాలి. వాటికి లైఫ్ ఫ్యాన్ చాలా తక్కువగా ఉంటుంది.. మస్కారా లాంటి వాటికి ఇంకా తక్కువగా ఉపయోగించాలి.. మేకప్ ను వినియోగించే వారు జాగ్రత్తగా చూసి టైం అయిపోయిన తర్వాత వాటిని పారేసి కొత్తది కొనుక్కోవడం ఉత్తమం. -
Health Tips : మిరియాలతో ఇలా చేస్తే చాలు.. కీళ్ల నొప్పులు మాయం..
మన వంట గదిలో దొరికే మసాలా దినుసులతో ఎన్నో రకాల రోగాలను నయం చెయ్యొచ్చు.. వంటల్లో కారం వాడటం కూడా మంచిదే.. పూర్వ కాలంలో ఎక్కువగా కారం వాడేవాళ్ళు కాదు.. కేవలం మిరియాలతో కూరలకు ఘాటును తీసుకొచ్చేవాళ్ళు.. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా యంగ్ గా ఉండటమే కాదు.. చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మిరియాలను రోజు రెండు, మూడు గింజలను తీసుకుంటే ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు..ఈరోజు మనం షుగర్ పేషంట్స్ కు… -
Health Tips : ఉదయాన్నే ఈ టీ తాగితే ఎన్ని లాభాలో.. ఆశ్చర్యపోతారు..
మొక్క జొన్న ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వర్షాకాలంలో దర్శనమిచ్చే ఈ మొక్క జొన్నల రుచే వేరు. ఉడికించుకొని, కాల్చుకొని, గ్యారెలు, పకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. అయితే సాధారణంగా మొక్కజొన్న నుంచి వచ్చే పీచును బయట పడేస్తుంటాం. పీచులో ఎలాంటి పోషకాలు ఉండవని అనుకుంటాం.. కానీ కండిని తీసుకోవడం కన్నా ఎక్కువ లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. మొక్క… -
Health Tips : పుదీనాతో పుట్టెడు లాభాలు.. రోజుకు రెండు ఆకులు తింటే చాలు..
పుదీనా లేకుండా బిర్యానిలు చెయ్యరు.. నాన్ వెజ్ వంటలను అస్సలు చెయ్యలేరు.. వంటలకు మంచి సువాసనను అందిస్తుంది.. అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తాయి. ఈ ఆకులను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు…పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. వాయు మార్గాలను క్లియర్ చేస్తుంది. తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పుదీనాతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *.… -
Coconut Water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? ఇది ఒక్కసారి చూడండి..
కొబ్బరి నీళ్లను వేసవిలో దాహర్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు.. కానీ కొబ్బరి నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం రైనీ సీజన్ కొనసాగుతుంది.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో రోగాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. వర్షాకాలం ముగిసే సరికి డెంగ్యూ విజృంభిస్తోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైన… -
Breakfast Food: ఉదయం ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?
రాత్రి తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేస్తారు.. రాత్రి అంతా దాదాపు 9 గంటల వరకు తినకుండా ఉంటారు.. దాంతో ఉదయం టిఫిన్స్ చేస్తారు.. ఉదయం తీసుకొనే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అందువల్ల ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ అసలు మానకూడదు. అలాగే కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోకూడదు. మనలో చాలా మందికి ఉదయం సమయంలో ఏమి తినాలో తెలియక ఏదో ఒకటి తినేస్తుంటారు. దీని మీద పెద్దగా అవగాహన ఉండదు. ఉదయం…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..