Rahul Gandhi: నేడు హైదరాబాద్కి రాహుల్ గాంధీ రాక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు.
T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
అక్కడ అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ శిక్షణా శిబిరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఇవాళ్టితో ఈ తరగతులు ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేసి వేణు గోపాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. పార్టీ బలోపేతం, కేడర్ శిక్షణ, రాబోయే రాజకీయ వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుండి సమాచారం.
Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!