ఇప్పుడున్న బిజీ లైఫ్లో బెడ్ మీద నుంచి లేవగానే.. ఉరుకులు పరుగులు మొదలు పెడతాం. ఫాస్ట్గా బ్రష్ చేసి.. టీ, కాఫీ ఒక గుక్కలో నోట్లో పోసుకుని.. టైమ్ లేదని టిఫిన్ తినడం మానేసి ఆఫీసులకు వెళ్లిపోతుంటారు. ఉదయం మనం లేవగానే చేసే పనుల ప్రభావం.. ఆ రోజంతా ఉంటుంది. మన రోజు చికాకుగా మొదలు పెడితే.. ఆరోజంతా విసుగ్గానే ఉంటుంది. ప్రతి రోజూ ఇలాగే అలవాడు పడితే.. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే…
మంచి ఆరోగ్యానికి శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అవసరం. శరీరంలో పోషకాల లోపం అనేక రోగాలను అనువుగా మారుతుంది. Health tips, telugu health tips, vitamin C, Fitness, healthy food
మనం పీల్చే గాలి రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. పొగమంచు మరియు గాలి నాణ్యత స్థాయిలు తగ్గిపోవడం ఇప్పుడు కాలానుగుణంగా మనం ప్రతి సంవత్సరం పోరాడుతున్న సమస్యగా మారినప్పటికీ, AQI స్థాయిలు ఈసారి చాలా భయంకరంగా ఉన్నాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో AQI 600 కంటే ఎక్కువగా ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. PM స్థాయి 700 కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దు అని సూచిస్తున్నారు. ఒకవేళ అలాంటి ప్రదేశాల్లో నివసిస్తుంటే ఇంటినుంచి బయటకు రావద్దని…
ఈరోజుల్లో సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లేదు.. అందుకే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. ముఖ్యం గుండె సమస్యలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.. జంక్ ఫుడ్ ను తీసుకోవడం, కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత చాలా మంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. కొందరు గుండె సమస్యల కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. కొన్ని…
మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యం.. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, శరీరంలో మలినాలు బయటకు పోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ఎంతో అవసరమవుతుంది.. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తప్పక తీసుకోవాలి.. అయితే నీటిని తాగే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదు అనే అపోహను కలిగి ఉన్నారు.. అసలు రాత్రి పూట ఎక్కువగా నీరు…
శరీరంలో గుండె తర్వాత చాలా ముఖ్యమైనది మెదడు.. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు మీద పిచ్చితో మెదడుకు రెస్ట్ ఇవ్వడం లేదు.. ఎప్పుడూ ఏదొక ఆలోచన చేస్తూనే ఉండాలి..మెదడు యాక్టీవ్ గా షార్ప్ పని చేస్తేనే ఏ పనినైనా చేయగలం..మెదడులోని ఒక భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా అంతరాయం ఏర్పడినప్పుడే ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ అందాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలు అందవు. దీంతో ఆ కణాలు చనిపోతాయి. దీంతో శరీరంలో…
ప్రతిరోజూ స్నానం చేస్తే శుభ్రంగా ఉంటారని అందరికి తెలుసు. మరీ ముఖ్యంగా ఇండియన్స్ అయితే సాంప్రదాయం అని క్రమం తప్పకుండా రోజు స్నానం చేస్తారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో స్నానం పవిత్రంగా భావిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి హాని కలుగజేస్తుందట.
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అలాంటివారికి గుమ్మడి కాయ జ్యూస్ భేష్ అని నిపుణులు చెబుతున్నారు.. ఆ జ్యూస్ ను ఎలా తీసుకుంటే మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా బూడిద గుమ్మడికాయ లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు…
Health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు.. తీసుకునే ఆహారాన్ని సరైన పద్దతిలో తీసుకోవాలి.. లేకపోతే ఆ ఆహారం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం పక్కన పెడితే అనారోగ్యం భారిన పడడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పప్పు ని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తి పోషకాలను శరీరానికి అందించవచ్చు. మనం నిత్య జీవితంలో చాల రకాల పప్పులను ఉపయోగిస్తుంటాము. వారంలో కనీసం రెండు రోజులైనా…