చలికాలం వచ్చేసింది.. వర్షాకాలంలోనే కాదు ఈ కాలంలో కూడా జబ్బులు వస్తూనే ఉంటాయి.. వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.. అయితే ఈ రోగాల నుంచి బయటపడాలంటే హెల్తీ ఆహారాన్ని కూడా తీసుకోవాలి.. చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. డ్రైఫ్రైట్స్ లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.. మసాలా దినుసులు.. వీటిని తీసుకువడం…
మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులకు ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి.. మనిషి సగటున రోజుకు 6 గంటలు మినిమం నిద్రపోవాలి.. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తాయి..నిద్ర పోవడానికి సమయం పడుతుంది. కానీ మనం తప్పకుండా గాఢ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయినప్పుడే మనం రోజూ ఉదయం ఉత్పాహంగా పని చేసుకోవచ్చు. ఇలా మెలుకువ రాకుండా గాఢ నిద్ర పోవాలంటే మన శరీరంలో…
వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా ముక్కు దిబ్బడ సమస్య ఏర్పడుతుంది. మారిన వాతావరణం, చల్లటి గాలి వలన ముక్కు దిబ్బడ పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ముక్కు దిబ్బెడ.. ఇది ఎంత బాధిస్తుందో అనుభవించిన వారికి తెలుసు. పుప్పొడి, దుమ్ము పురుగులు, పెంపుడు జంతువుల చర్మం లేదా కొన్ని ఆహారాల పదార్థాలు కూడా ముక్కు దిబ్బడకు కారణమవుతాయి.
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కడుపు మాడ్చుకొన్ని మరీ డైట్ చేస్తారు.. అలా అవసరం లేకుండానే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. *. కాల్చిన మొక్కజొన్న చాలా రుచిగా ఉంటుంది. అందులో నిమ్మరసం, ఉప్పు కలిపితే దాని రుచి మరింత పెరుగుతుంది.…
చలికాలం మొదలైంది.. సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి.. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తగానే చాలా మంది యాంటీ బయాటిక్ లను, మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు.. కానీ వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.. అందుకే ఇంట్లో ఉండే వాటితో సులువుగా ఒక డ్రింక్ ను తయారు చేసుకొని తాగితే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.. ఆ డ్రింక్…
అమ్మాయిలకు కొత్త బట్టలు, నగలు మాత్రమే కాదు కొత్త చెప్పులను కూడా కొంటుంటారు.. డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేలా కొంటారు.. అయితే కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అవి ఒక్కోసారి కరుస్తాయి.. అవి అలవాటయ్యే వరకు.. మన పాదాలకు రాసుకుంటాయి. దాంతో చిన్న గాయం లేదా దద్దుర్లు ఏర్పడతాయి. చెప్పులు కాళ్లను కరుస్తుంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది, సౌకర్యవంతంగా నడవలేం కూడా. అంతేకాదు, కొన్ని సార్లు చెప్పులు వదులుగా ఉంటాయి. కొత్త చెప్పులు కరవకుండా, వదలైన చెప్పులు సౌకర్యవంతంగా వేసుకోవడానికి..…
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కావాలి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.. కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. నట్స్, పండ్లు, ఆకుకూరలు.. లాంటి వాటిని మన రోజు వారీ భోజనంలో చేర్చుకుంటూ ఉంటాం. అలాగే మన గుండె ఆరోగ్యంగా ఉండేందుకు మనం రోజూ కొన్ని రకాల పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.. అధిక కొవ్వు గుండెకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.. గుండె ఆరోగ్యం కోసం పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.. ఎటువంటి ఆహరాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..…
తల స్నానం చేసే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి..బ్యూటీఫుల్ జుట్టు అనేది ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఇందుకోసం ఖరీదైన సెలూన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే మీ జుట్టుని అందంగా మార్చుకోవచ్చు. అదే విధంగా తలస్నానం చేసే ముందుకు కొన్ని టిప్స్ పాటించాలి.. జుట్టుకు షాంపు చేసే ముందు జుట్టుకి నూనె రాయడం వల్ల జుట్టుకు తేమని అందిస్తుంది.…
ఈరోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎవరు తీసుకోరు.. ఎందుకంటే అవి రుచిగా ఉండవు.. కేవలం నోటికి రుచిగా ఉండే ఆహారాన్ని తింటూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్ల తో పాటు, టైం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడుతున్నారు..…
మనం బాడిలో కిడ్నీలు చాలా ముఖ్యం.. ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం..వాటికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.. శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలు కిడ్నీలు. రక్తాన్ని శుద్ధి చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి.. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.. ఎలాంటి యాపిల్.. రోజుకో యాపిల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు…