నేటి ఆధునిక జీవనశైలిలో మనం తినే వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.. చాలాకాలం నుంచి బ్రెడ్ వినియోగం ఎక్కువైపోయింది. అల్పాహారం, శాండ్ విచ్, పాన్ కేక్ ఇలా చాలారకాలుగా బ్రెడ్ ను వాడుతున్నారు. అయితే బ్రౌన్ బెడ్ మంచిదా, వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Ranveer Singh: రెండు ఇళ్ళు అమ్మేసిన రణ్‌వీర్ సింగ్.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా?
బ్రెడ్ అనేది ఎప్పుడైనా తినవచ్చు. దానిని శాండ్‌విచ్‌లలో, టోస్ట్‌లో, ఆహారంతో పాటు సైడ్ డిష్‌గా తినవచ్చు. అయితే ఇది మంచిది కాదు. అందులో మైదా ఎక్కువగా కలుస్తుంది. దీంతో శరీరంలో పిండిపదార్థం, ఉప్పు కూడా పెరిగి అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ బ్రెడ్ తినేవారిలో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
Liquor on Road: మద్యం లారీ బోల్తా.. మందుబాటిళ్ల కోసం ఎగబడ్డ మందుబాబులు
వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిది. ఇందులో ఎక్కువగా విటమిన్లు, పోషకాలు, మినరల్స్ ఉండవు. ఇది తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఇది తినడం వలన అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. బ్రౌన్ బ్రెడ్ లో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి జీవక్రియ, శక్తి ఉత్పత్తి, రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంతో సహా వివిధ శారీరక విధుల్లో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. బ్రౌన్ బ్రెడ్ లో గోధుమలు, నీళ్లు, ఉప్పు, చక్కెర, ఈస్ట్ ఉపయోగించి తయారు చేస్తారు. బ్రౌన్ బ్రెడ్ లో 28 గ్రాముల ధాన్యపు పోషకాలను అందిస్తుంది. ఇది గుండె సమస్యల నుంచి తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక బరువు తగ్గాలనుకునేవారికి బ్రౌన్ బ్రెడ్ మంచిది. రోజూ 1-2 బ్రౌన్ బ్రెడ్ పీస్ లు తినడం వల్ల సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుందని ఓ సర్వేలో వెల్లడైంది.