Health Tip: మందు తాగుతారా? అయితే ఈ కూరగాయ రసం తాగండి అంతా సెట్ అయిపోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Benefits of Cabbage Water: కూరగాయలన్నింటిలో ఎంతో ఉత్తమమైనది క్యాబేజీ. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నా దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే కేవలం క్యాబేజీని తినడం ద్వారానే కాదు దాని నీటిని తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని కోసం మీరు క్యాబేజీని ఉడకబెడితే చాలు. తరువాత దానిని వడగట్టి నీటిని మాత్రమే గ్లాస్ లోకి తీసుకోవాలి. దానిని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ముఖ్యంగా పొటాషియం, కాల్షియం లాంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి. అవి ఎముకలు స్ట్రాంగ్ గా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇక ఈ నీరు కడుపులో ఉండే అల్సర్లు, పుండ్లను కూడా తగ్గిస్తుంది.
Also Read: Bengaluru Auto Driver: బెంగుళూరు వెళ్తే ఆటో డ్రైవర్లతో జాగ్రత్త.. యూట్యూబర్ కు చేదు అనుభవం
Also Read
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
- Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Abhijeet Dipke: ‘సారీ’ అంటూ అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్.. దేనికోసమంటే..!
క్యాబేజీ నీటి ద్వారా శరీరానికి అవసరమైన ప్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయి. ఇది రక్తాన్ని శుద్ది చేస్తుంది. రక్తపోటు పెరగకుండా చూస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్తం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. ఇక మందు బాబులకు కూడా ఈ నీరు మంచిగా పని చేస్తుంది. మందు తాగిన తరువాత ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తకుండా చేస్తుంది. దీనిని రోజూ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నీరు లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది. ఇక కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా అందం కోసం కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. దీనిని తాగడం వల్ల చర్మంపై మచ్చలు ఉంటే అవి పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా కంటి చూపు కూడా దీనిని తాగడం వల్ల మెరుగుపడుతుంది. మనం రోజు ఎన్నెన్నో ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ క్యాబేజీ రసాన్ని కూడా తాగడానికి ప్రయత్నించండి. దీని బెనిఫిట్స్ ను పొందుతారు. దీనిలో విటమిన్ కె కూడా ఉంటుంది. కేవలం పాల నుంచి కాకుండా దీని నుంచి కూడా మనం విటమిన్ కె పొందవచ్చు. అరకప్పు ఉడకబెట్టిన క్యాబేజీలో 81.5 మైక్రోగ్రాములు విటమిన్ కే ఉంటుంది.
తాజావార్తలు
-
Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
-
WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
-
Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
-
AP Local Body Elections 2026: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ ఫోకస్.. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులతో కీలక భేటీ
-
Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!