Dhurandhar 2: ధురంధర్-2 చెత్త సినిమా.. నటి తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకపక్క రన్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్ 2’ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ నేత, కన్నడ నటి రమ్య స్పందన మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఇప్పుడే దురంధర్ 2 సినిమా చూశాను, ఇది నా ఓపికకు పరీక్ష పెట్టింది. ఇది చెత్త సినిమా, బోరింగ్ సబ్జెక్ట్ చదివినట్లు అనిపించింది. ఈ సినిమా చూసి డబ్బులు, టైం వృధా చేసుకోకండి. డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, ఎడిటింగ్ కానీ, బిజిఎం, నటన.. ఇవేవీ బాలేవు. డైరెక్టర్ ఆదిత్య ధర్, మీ మితిమీరిన జాతీయవాదం, దుష్ప్రచారాన్ని ఆపండి” అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Also Read:Anirudh: రేపు అనిరుధ్ ‘XV’ లైవ్ కన్సర్ట్..నిర్వాహకుల కీలక సూచనలు!
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
అయితే నిజానికి, దురంధర్ సినిమాలో ప్రధాని మోదీ సహా బీజేపీ ప్రభుత్వాన్ని ఎలివేట్ చేసినట్లు కనిపిస్తూనే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించినట్లు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతగా ఉన్న రమ్య స్పందన, సినిమా మీద విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘దురంధర్’ సినిమాకి సీక్వెల్‌గా ‘దురంధర్ 2: ది రివెంజ్’ రూపొందింది. ఈ సినిమాలో రన్వీర్ సింగ్ సరసన హీరోయిన్‌గా సారా అర్జున్ నటించగా, సంజయ్ దత్ మరియు అర్జున్ రాంపాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!