BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Recharge: ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) ప్లాన్ లతో పోలిస్తే ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు చాలా చవకగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 599 ప్లాన్‌లో ఉన్న ప్రయోజనాలు యూజర్లకు మంచి విలువను అందిస్తున్నాయి. మరి ఈ ప్లాన్ సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం…
IPL Orange Cap: కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. ఈ స్టార్ ప్లేయరే ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ ‘కింగ్’..!
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
BSNL రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ లో వినియోగదారులకు మొత్తం 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతి రోజూ 3GB డేటా లభిస్తుంది. రోజువారీ డేటా పూర్తయినా, ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. 40kbps స్పీడ్‌తో కనెక్టివిటీ కొనసాగుతుంది. వీటితోపాటు రోజుకు 100 SMSలు కూడా అందిస్తారు. ఈ ప్లాన్ ను రోజువారీ ఖర్చు ప్రకారం చూస్తే కేవలం రూ. 8.55 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
TMC Manifesto: టీఎంసీ మేనిఫెస్టో విడుదల.. నిరుద్యోగులకు రూ. 18,000, మేనిఫెస్టోలో 10 హామీలు ఇవే
ఈ ప్లాన్ తోపాటు రూ. 299 ప్లాన్ కూడా వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇందులో కూడా 30 రోజులపాటు అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్ అందిస్తారు. రోజుకు 3GB డేటా, 100 SMSలు లభిస్తాయి. డేటా లిమిట్ పూర్తయినా 40kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ కొనసాగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ లు తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్నాయి.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!