ఎంత ఖరీదైన ఫెమస్ వంటకైనా ఉప్పు సరిపోకపోతే ఆ వంట రుచిగా ఉండదువంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఉప్పు మనకు దోహదపడుతుందని చెప్పవచ్చు. ఉప్పు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్పవచ్చు.. మంచిది అని ఎక్కువగా తినకూడదు.. అలా తింటే కొన్ని అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు.. ఉప్పు ఎక్కువగా తింటే ఏ అవయవాలకు నష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరంలో నీరు తగినంత ఉండేలా చేయడంలో, నరాలు మరియు కండరాల…
ఈరోజుల్లో జనాలు ఉరుకులు, పరుగులు జీవితాన్ని గడుపుతున్నారు.. దాని వల్ల ఒకరోజు వండిన ఆహారాన్ని రెండు, మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వేడి చేసుకుంటున్నారు..ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి.. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో…
మనిషికి తిండి, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే.. ఈ మూడు లేకుండా మనిషి ఉండలేడు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా నిద్ర లేమి సమస్య ఎక్కువగా వస్తుంది.. మనిషి సగటున 7 లేదా 8 ఖచ్చితంగా నిద్రపోవాలి.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు.. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా…
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య చికెన్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. దాంతో జనాలు చికెన్ ను తినాలా వద్దా అనే అపోహలో ఉండిపోతున్నారు.. తాజాగా కొందరు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి షాకింగ్ విషయాలను చెప్పారు. నిజంగా వాళ్లు చెప్పింది వింటే ఇక చికెన్ ను తినడమే మానేస్తారు.. అదేంటో ఒకసారి చూద్దాం.. మనం చికెన్ ను తీసుకురాగానే బాగా శుభ్రంగా కడుగుతాము.. అయితే అలా…
చికెన్ ను తీసుకోవడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి.. ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అయినప్పటికీ.. చికెన్ ను రోజూ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. చికెన్ తో ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు.. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ 65 అంటూ ఎన్నో రకాలుగా చికెన్ ను తినొచ్చు. నిజానికి చికెన్ ను ఏ విధంగా తిన్నా అదిరిపోతుంది. అంతేకాదు చికెన్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది.…
ఫ్రెంచ్ ఫ్రైస్.. క్రంచిగా, క్రీస్పిగా, అంతకు మించి టేస్టీగా ఉంటాయి..అందుకే వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం ప్రాణాలకు ప్రమాదం అంటూ తాజా సర్వలో తేలింది.. ఎక్కువగా తీసుకుంటే ప్రాణంతకరమైన వ్యాదులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.. అసలు వీటిని తీసుకుంటే ఎటువంటి సమస్యలు తలేత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. జర్నల్ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో 8 సంవత్సరాల అధ్యయనం తరువాత వేయించిన బంగాళదుంపలను క్రమంగా తీసుకోవడం వలన మరణానికి…
మనం ఉదయం లేవగానే కాఫీ, టీ తాగాలని అనుకుంటారు.. కొందరికి టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. అయితే వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..ఇవి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది.. ఇప్పటికే ఇలాంటి సమస్యలకు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకుంటే ఇతర అనారోగ్యాల ప్రమాదం సైతం పెరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను…
ఐస్ క్రీమ్ తర్వాత అందరు ఎక్కువగా ఇష్టపడేది కూల్ డ్రింక్స్.. కూల్ డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప… ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తేలింది. మితిమీరి కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంది.. బరువు పెరుగుతారు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలేత్తుతాయని…
చాలా మందికి టీ ఒక వ్యసనం అయ్యింది.. గొంతులో వేడిగా టీ చుక్క పడకపోతే బండి ముందుకు సాగదు.. అయితే చాలా మంది టీ తో పాటు బిస్కెట్స్, స్నాక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు.. అయితే రస్కులు అంత ఆరోగ్యకరమైనవి కాదు. టీ కాంబినేషన్తో రస్కులు తీసుకోవటం అస్సలు ఆరోగ్యకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు.. రస్క్ లు టీ తో తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా మార్కెట్లో అధికంగా శుద్ధి…
మన శరీరానికి అన్నం, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే అవసరం.. మన శరీరానికి తగినంత నిద్ర ఉన్నప్పుడే మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. మనం నిద్రించేటప్పుడు మన శరీరంలో అనేక విధులు జరుగుతాయి.. హాయిగా రాత్రుళ్ళు నిద్రపోతేనే అవయవాల పని తీరు బాగుంటుంది.. తర్వాత రోజు చురుగ్గా పనులు చెయ్యగలుగుతారు..అలాగే నిద్రించడం వల్ల మన శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది.…