Health Tips: టీతో పాటు వీటిని తీసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మందికి టీ ఒక వ్యసనం అయ్యింది.. గొంతులో వేడిగా టీ చుక్క పడకపోతే బండి ముందుకు సాగదు.. అయితే చాలా మంది టీ తో పాటు బిస్కెట్స్, స్నాక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు.. అయితే రస్కులు అంత ఆరోగ్యకరమైనవి కాదు. టీ కాంబినేషన్తో రస్కులు తీసుకోవటం అస్సలు ఆరోగ్యకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు.. రస్క్ లు టీ తో తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సాదారణంగా మార్కెట్లో అధికంగా శుద్ధి చేసిన పిండి నూనెతో రస్కులు తయారుచేస్తారు. అందుకే వీటిని రోజు తినటం అనారోగ్యం. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రెడ్ కంటే రస్కులు అధికంగా క్యాలరీలను కలిగి ఉంటాయి. రస్క్ అనేది కేవలం డిహైడ్రేటెడ్ బ్రెడ్… ఇక బ్రెడ్ లోంచి తేమను పూర్తిగా తొలగిస్తే అది రస్క్ కింద మారుతుంది. దీనికి చక్కెరను జోడించడం వల్ల రుచికరంగా చేస్తారు. ఇదంతా మిగిలిపోయిన బ్రెడ్ తో తయారు చేస్తారని చాలామందికి తెలియదు. అలాగే రస్కుల తయారీలో వాడే నూనె కూడా మంచిది కాదు… ఇది చాలా రకాల వ్యాధులను వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
ఈ నూనె శరీరంలో ఎక్కువగా చేరటం వల్ల రక్తనాళాల్లోని రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు వస్తాయి. దీని వలన గుండెపోటు కూడా రావచ్చు. అలాగే రోజు రస్కులు తినడం వల్ల అందులో ఉండే గుండె సమస్యలు, షుగర్ వంటి వ్యాదులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.. కిడ్నీ సమస్యలను, చర్మ సమస్యలను తీసుకువచ్చే ప్రమాదం ఉంది. రస్కులలో యాంటీ న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం పోషకాలు సంగ్రహించకుండా అడ్డుకుంటుంది.. అలాగే రస్కులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఫుడ్ ఎడిటింగ్ ప్రెజర్వేటివ్ లు కలుపుతారు. అందుకే రస్కులు ఎక్కువగా తింటే స్థూలకాయం సంభవిస్తుంది.. గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి.. అందుకే పొరపాటున కూడా టీ తో రస్క్ ను తీసుకోకండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
- Tags
- Health Issues
- Health Tips
- rusks
- Tea
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!