Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. క్షిపణుల దాడులు, డ్రోన్ల విధ్వంసంతో అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి సీరియస్ ఇష్యూపై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరతీసింది. యుద్ధాన్ని కేవలం దేశాల మధ్య పోరాటంగా కాకుండా, మతాల మధ్య యుద్ధంగా అభివర్ణిస్తూ ఆర్జీవీ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read : Laya : అలాంటి రోల్స్ వస్తే.. నాలోని మరో కోణాన్ని చూపిస్తా..
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అమెరికా ప్రధానంగా క్రైస్తవ దేశం కావడం, ఇరాన్ ఇస్లామిక్ దేశం కావడాన్ని ఉద్దేశిస్తూ ఆర్జీవీ ఒక వింతైన సవాల్ విసిరారు.. ‘అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ పోరాటం జీసస్, అల్లా మధ్య ఫైట్ లాంటిది. ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే నేను ఆ మతంలోకి మారిపోతాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది కేవలం ఆర్జీవీ మార్క్ సెటైర్ అని అంటుంటే, మరికొందరు మతపరమైన భావాలను కించపరిచేలా ఉందని మండిపడుతున్నారు. అంతే కాదు
మరో ట్వీట్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ‘సర్కార్’ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తూ.. ‘బలవంతుడు ఏం చేసినా రైటే. ఎవరి దగ్గరైతే అధికారం, బలం ఉంటుందో వారు చేసే తప్పు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ట్రంప్ దగ్గర బలం ఉంది కాబట్టి ఆయనే రైట్’ అని పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన తర్వాత ఇరాన్ రగిలిపోతుండటం, మిడిల్ ఈస్ట్‌లో విమాన సర్వీసులు రద్దయి భారతీయులు చిక్కుకుపోవడం వంటి పరిణామాల మధ్య ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ ఆయిల్ పోసినట్లుగా మారాయి.
The fight between AMERICA and IRAN is the fight between JESUS and ALLAH.. whoever wins I will CONVERT to that 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2026
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!