ఈ రోజుల్లో ఎక్కువగా అధిక బరువు సమస్య జనాలను వేదిస్తుంది.. దాంతో ఎక్కువ మంది డైట్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. అందులో ఫ్రూట్స్ తో పాటుగా ఓట్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు.. అయితే ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా శరీరానికి అందుతుంది..ఇది జీర్ణ సమస్యలను కలిగించదు..ఇది కాకుండా విటమిన్-ఇ, బి, ఐరన్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి.. అయితే పోషకాలు అధికంగా ఉండే…
ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానీకరం అని నిపుణులు చెబుతూనే ఉన్నారు.. ఎవరెన్ని చెప్పినా ఎమౌతుంది అయినప్పుడు చూద్దాంలే అని కొందరు పెడచెవిన పెట్టి ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనే ఉన్నారు.. ఇక ఆహార పదార్థాల మాట పక్కన పెడితే తాగే నీరు కూడా ప్లాస్టిక్ క్యాన్ లోవే తాగుతున్నారు.. అత్యాధునిక సాంకేతికత యుగంలో తాగునీటి అవసరాలకోసం 20 లీటర్ వాటర్ క్యాన్ లపై గ్రామస్ధాయి నుండి పట్టణస్ధాయి వరకు ప్రజలు అధారపడుతున్నారు.. అలాంటి వారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వాటర్ క్యాన్‌ల…
కొత్త బట్టలను చూడగానే చాలా మందికి వేసుకోవాలనే కోరిక ఉంటుంది.. ఇక పండుగ సీజన్ లలో వరుస ఆఫర్స్ పెట్టడంతో చాలా మంది కొనుక్కోవడం ఆలస్యం, కట్టడం వెంట వెంటనే జరిగిపోతుంది.. ఇక లేడీస్ అయితే ఏది కొనాలో తెలియక తర్జన భర్జన పడుతూంటారు. అన్ని ఆఫర్లు ఉంటాయి. ఇక ఎలాగో మనకు కావాలిగా.. ఎలాగో ఆఫర్లలో ఉన్నాయి. ఇలా వేరే వేరే ఆకేషన్స్ కి కూడా ముందుగానే కొని దాచి పెడుతూంటారు. ఇక ఆ కొత్త…
అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ ను వాడుతారు.. అదే అబ్బాయిలు పర్సును వాడుతుంటారు..పర్సును చాలా మంది మగవారు ప్యాంట్ వెనుక జేబులో పెడుతూంటారు. ఎందుకుంటే పెట్టుకోవడానికి, తీసుకోవడానికి సులువగా ఉంటుందని.. ఇలా వెనుక జేబులో పెట్టుకోవడం వల్ల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతూంటాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్యాంట్ వెనుక పాకెట్ లో పెట్టుకోవడం వల్ల పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో వివరంగా తెలుసుకుందాం.. ఇలా…
ఈరోజుల్లో జనాలు డబ్బుల మీద ఉన్న ప్రేమ, యావ తో అత్యాశతో డబ్బులకోసం గడ్డి తింటున్నారు.. డబ్బులను సంపాదించాలనే కోరిక వల్ల లైఫ్ ను గడుపుతున్నారు..కనీసం తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా ఉంటున్నారు.. అందుబాటులో ఉందని, అలాగే సులభంగా తయారు చేసుకోవచ్చని ఏదో ఒకటి ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహారాలు ఉంటాయి. ఆ ఆహారాలు ఏమిటో…
ఫ్రైడ్ రైస్ లు, బిరియానీలు, జంక్ ఫుడ్స్ లను స్పైసిగా తీసుకోవాలని అనుకుంటారు.. కొందరు మంటను తగ్గించడానికి కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు.. ఇక ఫుడ్ వ్యాపారులు కూడా నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇస్తారు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో నిమ్మరసం కలపకూడదని నిపుణులు అంటున్నారు.. వాటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. నిమ్మకాయను పోషకాల నిల్వగా చెప్పవచ్చు. పుల్లని రుచి కలిగిన నిమ్మకాయలో…
పచ్చిమిరపకాయల పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి.. కళ్ల ముందుకు మిర్చి కనిపిస్తుంది.. పచ్చిమిర్చిని మనం విరివిగా వాడుతూ ఉంటాము. వంటల్లో పచ్చిమిర్చిని వేయడం వల్ల వంటలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.. అలాగే పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. వంటలకు రుచిని ఇవ్వడంతో పాటు పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు..…
ఈరోజుల్లో జనాలు డైట్ పేరుతో రాత్రి పూట భోజనం చెయ్యడం స్కిప్ చేస్తున్నారు.. దాంతో అందరు టిఫిన్స్, లేదా ఫ్రూట్స్ తింటున్నారు.. ఎక్కువమంది దోస, ఇడ్లీ వంటివాటిని తింటుంటారు.. వాటిని నైట్ తింటే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఇడ్లీ, దోశలను పులియబెట్టిన పిండితో చేస్తారు. అయితే, పులియబెట్టిన ఫుడ్స్ జీర్ణశక్తికి మంచివే. మరి వీటిని రాత్రి తీసుకోవడం మంచిదేనా తెలుసుకోండి. దీని వల్ల నిజంగా బరువు తగ్గుతారా.. రాత్రుళ్ళు తింటే బరువు తగ్గుతారా.. ఏం…
టెక్నాలజీ రాకెట్ కన్నా వేగంగా పెరుగుతుంది.. జనాలు కూడా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడుతున్నారు.. మన జీవితంలో ఫోన్ ఒక భాగమైంది.. ఎంతగా ఫోన్ కు అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఉదయం లేచినప్పటి నుంచి పడుకోనేవరకు అవసరం ఉన్నా లేకున్నా కూడా చేతిలో ఉంటుంది.. ఫోన్ వచ్చిన కొత్తలో.. కేవలం మాట్లాడుకోవడం కోసమే వాడేవారు. మరి ఇప్పుడు.. బ్యాంక్ లవాదేవీలు, షాపింగ్, సినిమాలు చూడటం, ఫోటోలు, వీడియోలు తీయడం ఇలా దాదాపు అన్ని పనులు…
జనాలు ఏదైనా క్రెజీగా చెయ్యాలని అనుకుంటారు.. అందుకోసం ఎన్నెన్నో చేస్తారు.. అందులో స్మోకింగ్ బిస్కెట్స్ ను తింటూ ఫోటోలకు పోజులుస్తున్నారు. ఇటీవల ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం..షాపింగ్ మాల్స్ లో, ఫుడ్ కోర్టులలో, ఫంక్షన్ హాల్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాదారణంగా ఈ బిస్కెట్లు తింటున్నప్పుడు అందులోంచి విపరీతమైన పొగ వస్తుంది..ఆ స్మోక్ కోసం పిల్లలు పెద్దలు అంతా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నారు. స్మోక్ బిస్కెట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం రీల్స్ చెయ్యడం చేస్తున్నారు..…