పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. పన్నీర్ తో రకరకాల వంటలను చేసుకొని తింటారు.. పాలతో తయారు చేస్తారు.. శాకాహారులకు ఇది నాన్ వెజ్ లాంటిది. పన్నీర్ తో కూర చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాదు ఈ కూరలో వేసే మసాలా పదార్ధాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎక్కువగా పన్నీర్ లో జీలకర్ర, అల్లం వెల్లుల్లి వంటి మసాలా దినుసులు వేసి తయారు చేస్తారు. కొంతమంది పరాఠా, దోస వంటి వాటిని కూడా…
రోజాలంటే ఇష్ట పడని వాళ్ళు అస్సలు ఉండరు.. మగువల అందాన్ని మెరుగు పరచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి..పూలను పూజలో, అలంకరణకు, బ్యూటీ కేర్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. గులాబీలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకులను శతాబ్దాలుగా మూలికా వైద్యంలో వినియోగిస్తారు. గులాబీలో ఎ, సి విటమిన్లు, పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ టీలో ఎ, సి విటమిన్లు, పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. గులాబీలో యాంటీ…
ఐస్ క్రీమ్ పేరు వినగానే కళ్ళముందు కనపడుతుంది.. చాలా మందికి నోట్లో నీళ్లు ఊరిపోతాయి.. ఈ ఐస్ క్రీమ్ ను వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు.. ఇక చిన్న పిల్లల గురించి చెప్పనక్కర్లేదు.. వద్దన్నా వినకుండా మారం చేసి మరి కొంటారు.. చల్లచల్లగా, తియ్యగా మనకు ఇష్టమైన ఫ్లేవర్స్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఐస్ క్రీమ్స్ తింటే మంచిది కాదు కానీ.. అందరు తినకుండా అయితే అస్సలు ఉండరు.. ఏదైనా లిమిట్ గా…
ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ షుగర్ అనేది ఒకసారి వస్తే మాత్రం జీవితాంతం పోదు.. మనిషిని లోలోపల తినేస్తుంది.. దానికి మందులు వాడుతూ కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.. అసలు ఆ డ్రింక్ ఏంటో,ఎలా తయారు చెయ్యాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. మన వంటింట్లో దొరికే వాటితోనే…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అది పెరిగినంత సులువుగా తగ్గదు.. దాంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన శరీరంలో పెరిగిపోయే ఎక్స్ ట్రా ఫ్యాట్ మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది.. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడటానికి చాలా మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. మనం ఈరోజు బెల్లీ ఫ్యాట్ ను న్యాచురల్ పద్దతిలో ఎలా…
మన వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలుకలు.. వీటిని వంట రుచిని పెంచేందుకు, సువాసన కోసం వాడతారు.. వీటిని స్వీట్స్, హాట్స్, టీ ఇలా అన్ని రకాల వంటలలో ఎక్కువగా వాడతారు. వంటకు రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం… *.యాలకులు గుండెకు చాలా మంచివి. వీటిలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాలకుల్లో ఉండే పొటాషియం…
మనిషి బిజీ లైఫ్ ను గడుపుతున్నాడు.. తిండి మానేసి డబ్బుల కోసం పరుగులు పెడుతున్నారు.. ఒత్తిడి, టెన్షన్ లతో అనేక రోగాలను తెచ్చుకుంటున్నాడు.. కొన్ని ఆసనాలు వేస్తె బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు చురుగ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. యోగా ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతిరోజూ యోగాసనాలు చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు, కొన్ని ఆసనాలు వేయడం వల్ల బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు, జుట్టురాలే సమస్యలను…
రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.. బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా రోజ్ వాటర్ ను వాడతారు.. అందుకే వీటిని మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ రోజ్ వాటర్ అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. రోజ్ వాటర్ లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఉపయోగించి ముఖం అందంగా మెరిసిపోయేలా…
చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే వర్షా కాలంలో మాత్రం రోజులాగా కాకుండా అల్లం టీని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మంచిది కదా అని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు.. అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణ…
మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో వాము ఒకటి.. దీన్ని వంటల్లో వాడడంతో పాటు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. వాము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. వామును రోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాములో సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి9, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఇలా…