సాధారణంగా మనం వంటల్లో ఎర్రకారంపొడిని వాడుతుంటాం. అయితే ఇకపై పచ్చకారంపొడి కూడా అందుబాటులోకి రానుంది. యూపీలోని వారణాసికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ పచ్చిమిర్చి పొడిని తయారుచేసే సాంకేతికతను అభివృద్ధి చేసింది. త్వరలోనే పచ్చ కారంపొడిని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఈ కొత్త ఆకుపచ్చని కారానికి సంబంధించిన సాంకేతికతకు IIVR పేటెంట్ హక్కులను కూడా పొందింది. ఆకుపచ్చ కారంపొడిని ఎలా తయారుచేస్తారంటే… తొలుత పచ్చిమిరపకాయలను ప్రత్యేక పద్ధతుల్లో రంగు పోకుండా ఎండబెట్టి కారంపొడి…
వేసవిలో మార్కెట్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ లో తాటి ముంజలు ఒకటి. పుచ్చకాయ, మామిడికాయ, కర్బూజతో పాటు సమానంగా ఇందులో పోషక విలువలు ఉంటాయి. జెల్ లాగా కనిపించే ఈ తాటి ముంజ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎలాగంటే… అసలు ఈ ముంజలను ఎలా తినాలి? చాలా మంది ముంజలపై ఉండే పొట్టును తీసేసి తింటుంటారు. అసలు విషయమేమిటంటే… ఆ పొట్టులోనే చాలా పోషక విలువలు ఉంటాయి. ఇదే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది.…
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. నిత్యం నిమ్మకాయ వాడేవారికి విటమిన్ సీ లోపం కలగదు. పరగడుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బదులుగా నిమ్మరసం తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపునే తాగండి. ఇది తాగిన కాసేపటివరకూ టీ, కాఫీల జోలికి వెళ్లకండి. దీని వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే షాకవుతారు. నిమ్మకాయల్లో…
చలికాలంలో ఆరోగ్యం పరిరక్షించుకోవడం ఎంతో అవసరం. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటూ వుంటుంది. మన ఆహారంలో అల్లం ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్లంని క్రమం తప్పకుండా వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం కూరగాయల కొనేటప్పుడు తప్పనిసరిగా అల్లం కొంటుంటాం.…
మన పెద్దలు ఎక్కువగా వేడినీళ్ళు తాగేవారు. కానీ ఇప్పుడు చాలామంది వేడినీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. వేడి నీళ్ళు కొన్ని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది . వేడి నీళ్ళు లేదా గోరువెచ్చనీ నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. వేడినీళ్ళను వదిలేసి, చల్లటి నీరు త్రాగడంలో ప్రయోజనం లేదు. ఆరోగ్య నిపుణులు రోజుకు 7-8గ్లాసుల నీరు…
మన వంటిల్లే వైద్యశాల.. పూర్వకాలంలో వంటింటి ఔషధాలతోనే అనేక వ్యాధుల్ని నయం చేసేవారు. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ముఖ్యమయిందిగా చెబుతారు. వెల్లుల్లిని వంటలో రుచి కోసం వాడుతారు.. కానీ దానిలో అనేక ఔషధాలు పుష్కలంగా ఉన్నాయనేది మీకు తెలుసా. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది చాలామందికి తెలియదు. మీ శరీరంలో చేరే అనేక హానికారక క్రిములను వెల్లుల్లి పోగొడుతుంది. నిత్యం మీకు జలుబు, జ్వరం వస్తోందా? అయితే…