నాన్ వెజ్ లో సీ ఫుడ్ కూడా ఉంటుంది.. రొయ్యలు, చేపలు, పీతలు ఇలా రకరకాలు ఉంటాయి.. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చేపలు, రొయ్యలను లైక్ చేస్తారు.. అందులో రొయ్యలు టేస్ట్ తో పాటే పోషకావిలువలను కూడా కలిగి ఉంటాయి.. అందుకే వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రొయ్యలతో ఒక్కటేంటి.. చర్మ సమస్యలకు, చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో, మతిమరుపును దారి చేరకుండా…
Health Benefits of Ginger and Dry Ginger: అల్లం ఆహారానికి రుచిని పెంచుతుంది. అది మాత్రమే కాకుండా అల్లంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మసాలా కూరల్లో మాత్రమే కాకుండా అల్లాన్ని టీ లాంటి పానీయాల్లో కూడా ఉపయోగిస్తారు. అల్లంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో చాలా ఏళ్ల నుంచి దానిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే తాజా అల్లం, పొడి అల్లం ఆరోగ్యానికి వేరే వేరేగా ఉపయోగపడతాయి. వీటి లక్షణాలు వేరుగా ఉంటాయి. పొడి అల్లాన్నే…
ఒకప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ మొక్క జొన్నలు ఇప్పుడు ఏ కాలంలో అయిన విరివిగా లభిస్తాయి.. చాలా మంది వర్షం పడేటప్పుడు వేడి వేడిగా బజ్జీలు, సమోసాలు, టీ వంటి వాటిని తీసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ వీటికి బదులుగా మొక్కజొన్న పొత్తులను తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మొక్క జొన్నను ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిలో ఎక్కువగా ఫైబర్,…
జీవితంలో ఆనందంగా ఉండటంతో పాటు అవసరాలకు సరిపడా డబ్బులు కూడా ఉండాలి అప్పుడే ఆనందం కూడా ఉంటుంది.. మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం మానసిక ప్రశాంతత అన్నవి చాలా ముఖ్యం..ఎప్పుడూ ఈ రెండూ సరిగ్గా ఉంటేనే ఒక వ్యక్తి తన లక్ష్యాలపై దృష్టి పెట్టగలడు. కానీ కొన్నిసార్లు ఇంట్లో అనేక రకాల రుగ్మతలను వస్తాయి . ఆరోగ్యం క్షీణించడంతో పాటు, ప్రతి ఉద్యోగంలో ఒత్తిడి, ఆటంకాలు మొదలవుతాయి. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వెల్లుల్లిని…
Brown Bread: కొంతమంది తమ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా బ్రెడ్ టోస్ట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే బ్రెడ్ లో ఎక్కువగా మైదా ఉంటుంది. బ్రెడ్ లో ఉండే పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే అది రక్తంలో కలిసిపోతుంది. ఇది షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. బ్రెడ్ ఎక్కువగా తింటే లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ తినడం అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్,…
మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం వివిధ జబ్బులతో బాధపడుతుంటారు.. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి.. మన శరీరంలో రక్తాన్ని ఇవి వడపోస్తూ ఉంటాయి.. అందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి.. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ ఈరోజుల్లో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువవడం వల్ల…
సాదారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివి..అందుకే రోజుకో పండు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక పండ్లు మాత్రమే కాదు.. వాటి ఆకులు కూడా జామ పండ్లు మన ఆరోగ్యానికి అంతో మేలు అని తెలుసు. జామ పండ్లు తిన్నడం వల్ల మధుమేహం, విటమిన్ సీ పుష్కలంగా దొరుకుతుంది. కానీ జామ ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా? మనం పండ్లు, కూరగాయల పై…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు… అయిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇంటి చిట్కాలను పాలో అవుతున్నారు.. ఇప్పుడు అందరు ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు .. ఈరోజు మనం మెంతులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మెంతులు…
మొక్క జొన్నలు ప్రస్తుతం ఏడాది పొడవునా పండిస్తారు.. ఇప్పుడు ఎక్కడ చూసిన దొరుకుతున్నాయి.. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..…
నిమ్మకాయల్లో విటమిన్ c అధికంగా ఉంటుంది.. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.. నిమ్మకాయల్లో మాత్రమే కాదు.. తొక్కల్లో కూడా పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..తొక్కల్లో C విటమిన్‌తోపాటూ.. కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కలను మనం పారేయకుండా.. జుట్టు, చర్మానికి, ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి.. ఈ తొక్కల్లో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. నిమ్మతొక్కలతో చర్మంపై…