Home
Health Benefits
Health Benefits News
-
Health Tips: రోజ్ వాటర్ తో కంటి సమస్యలకు చెక్..
రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.. బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా రోజ్ వాటర్ ను వాడతారు.. అందుకే వీటిని మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ రోజ్ వాటర్ అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. రోజ్ వాటర్ లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఉపయోగించి ముఖం అందంగా మెరిసిపోయేలా… -
Health Tips :వర్షాకాలంలో ఉదయాన్నే ఈ టీ తాగండి.. ఎటువంటి రోగాలు దరిచేరవు..
చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే వర్షా కాలంలో మాత్రం రోజులాగా కాకుండా అల్లం టీని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మంచిది కదా అని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు.. అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణ… -
Health Tips: వామును ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..
మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో వాము ఒకటి.. దీన్ని వంటల్లో వాడడంతో పాటు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. వాము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. వామును రోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాములో సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి9, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఇలా… -
Health Tips :రోజూ రాత్రి దీన్ని తీసుకుంటే..శరీరంలో ఉండే కొవ్వు మొత్తం వెన్నలా కరిగిపోతుంది..
ప్రస్తుతం అందరు టెక్నాలజీతో పాటు పరుగులు పెడుతున్నారు.. ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.. దాంతో అందరికి ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది.. తద్వారా ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది… తిన్న తిండికి కనీసం పావు వంతు కూడా కష్టపడటం లేదు.. దాంతో ఒంట్లో కొవ్వు పేరుకు పోతుంది..అధిక బరువుతో పాటు పొట్ట, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలు కూడా… -
Health Tips : ఉసిరి పొడిని ఇలా తీసుకుంటే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే.. వీటిని మనం ఎన్నో రకాలుగా తీసుకుంటాం.. కొందరు పచ్చడిగా, జ్యూస్ లాగా, లేదా కేవలం ఉసిరి కాయలను కూడా తినే వాళ్ళుంటారు.. అయితే ఉసిరికాయ పొడిని తీసుకున్న మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అయితే ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉసిరి పొడికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. అయితే ఈ ఉసిరి పొడిని ఎలా వాడతారు,… -
Health Benefits: అవిసెలు పొడిలా చేసి తింటే ఆ సమస్యలకు దూరం..!
Health Benefits: ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి జీవనశైలిని అనుసరించడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీ శరీరాన్ని ఫిట్‌గా మరియు యాక్టివ్‌గా ఉంచడానికి పోషకాలు పుష్కలంగా ఉండే నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. -
Hair Growth Tips: జామ ఆకులతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు..జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
ఒకవైపు వర్షాలు, నీళ్లు కలుషితం అవుతున్నాయి.. వాటి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.. మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. అందులో జుట్టు రాలే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా జుట్టు రాలుతుంది.. అందుకు కారణం ఆహారపు అలవాట్లు కూడా మారడమే.. జుట్టు సమస్యల నుంచి విముక్తి కలగాలంటే జామ ఆకులను వాడితే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.. ఈ ఆకులను ఎలా వాడితే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక జామ… -
Drumsticks Health Benefits: ములక్కాడలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మునక్కాయలు, మునగ ఆకు వీటిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ మునక్కాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మునక్కాయలతో ఎటువంటి కూర చేసినా కూడా చాలామంది లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు.. ఇక వర్షాకాలంలో అయితే మునక్కాయలు విరివిగా దొరుకుతాయి.. మునక్కాయను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునక్కాయను తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి… ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాలు… -
Pani Puri: పానీపూరీని ఇష్టంగా తింటున్నారా?..ఈ నిజాలు తెలుసుకోండి..
పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. కళ్ళముందు కనిపిస్తుంది.. ఎక్కడో నార్త్ లో పాచుర్యం పొందిన ఈ వంట.. అయితే చిన్నా పెద్దా ఇష్టంగా తినే ఈ పానీపూరి గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్ లలో పానీ పూరీతోపాటు స్వీట్ పానీ పూరీ కూడా ఉంటుంది. పది నిమిషాల పాటు ఆనందంగా తినగలిగే ఈ ఫుడ్ ప్రాంతానికి తగ్గట్టుగా రుచిని మార్చుకుంటూ ఫేమస్ ఫుడ్‌గా… -
Ajwain Cultivation: అధిక దిగుబడిని ఇచ్చే వాము సాగులో మెళుకువలు..
వాము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తెలుగు రాష్ట్రాలలో వాము సాగుచేయడానికి నేలలు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుజిల్లాలో ఈపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు.ఇక వాము పంట ఆక్టోబర్ లో సాగుచేయడానికి వీలు ఉంటుది..వాములో రకాల ఎంపిక మొదలు యాజమాన్యంలో మేళకువలు పాటించినట్లయితే ఆధిక దిగుబడులు పొందే ఆవకాశం ఉంటుది.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పంట వాము. వాము సాగులో సమస్యలు తక్కువగా ఉండటం వల్ల రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు..…
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!