మనం ఆరోగ్యంగా ఉండాలంటే టైం కు తినాలి, టైం కు పండాలని నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.. అప్పుడే శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు అందుతాయి.. మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. టైం కు తినకపోతే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. అయితే రాత్రి సమయంలో ముఖ్యంగా ఆహారాన్ని త్వరగా తీసుకోమని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు.. అదే చాలా లేటుగా భోజనం తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం అవ్వదు. దానివల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి..…
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బీపి షుగర్ లతో బాధపడుతున్నారు.. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. చాప కింద నీరులా ఈ సమస్య శరీరం మొత్తాన్ని గుల్లబారేలా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుండె కవాటాలు మూసుకుపోతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక బీపీని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే మనం…
డ్రై ఫ్రూట్స్ లలో బాధాం కూడా ఒకటి.. వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.. ఎముకల నుంచి మెదడు వరకు ప్రతి అవయవాన్ని బలోపేతం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. అయితే, బాదంలో ప్రోటీన్, జింక్, ఒమేగా ఆమ్లాలు 3 కొవ్వు, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు…
ఈరోజుల్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏదొక జబ్బులు వస్తూనే ఉన్నాయి.. అందుకే ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది.. డైట్ ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని పానీయాలను, స్మూతిలను రెగ్యులర్ గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు మనం స్మూతిలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు,ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. స్మూతీని ఎలా తయారు చేసుకోవాలంటే.. బ్లెండర్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు స్ట్రాబెర్రీలను వేసుకోవాలి. అలాగే…
వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..అయితే వెల్లుల్లిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలిసిందే. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. చాలా మంది వెల్లుల్లిని నేరుగా తింటూ ఉంటారు. కొందరు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు వెల్లుల్లి నీటిని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. వెల్లుల్లి…
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు.. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలు రుచి పరంగా బెస్ట్.. ప్రతి వంటకు ఉల్లిపాయ ఉండాల్సిందే.. లేకుంటే కూర రుచించదు..ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలుసు కానీ ఉల్లిపాయ తొక్కలు వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ తొక్కల ఉపయోగాల గురించి మనం ఎక్కడ విని ఉండం.. నిజానికి ఆ పొట్టు వల్ల కూడా పుట్టెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..…
Onion, Milk and Urad Dal Do Not Eat With Curd: ‘పెరుగు’లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలకు పెరుగు మంచి మూలం. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు అందానికి దోహదపడుతుంది. అందుకే పెరుగును రోజూ తీసుకోవడం మంచిది. అయితే పెరుగుతో పాటు పొరపాటున కూడా తినకూడనివి కొన్ని పదార్థాలు ఉన్నాయి. పెరుగుతో ఏయే పదార్థాలు తినకూడదో (Disadvantages Of Yogurt) ఇప్పుడు…
Dark Chocolate: చాక్లేట్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు..డార్క్ చాక్లేట్ రుచి కొద్దిగా చేదుగా ఉన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ సామర్థ్యం, లైంగిక కోరికలు, లిబిడో తగ్గడం సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా ఈ లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.అలాంటి సమస్యలతో బాధ పడేవారు డార్క్ చాక్లేట్…
ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. అదే విధంగా కాఫీ కూడా తాగందే తెల్లారదు.. అయితే పరగడుపున ఆ టీ, కాఫీలను తాగడానికి బదులుగా లెమన్ టీ తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు..ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతారు. రుచితో పాటు ఈ టీ ని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు..ప్రతిరోజూ ఒక కప్పు లెమన్ టీ ని తాగడం వల్ల…