Health Tips: రోజ్ వాటర్ తో కంటి సమస్యలకు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.. బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా రోజ్ వాటర్ ను వాడతారు.. అందుకే వీటిని మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ రోజ్ వాటర్ అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. రోజ్ వాటర్ లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఉపయోగించి ముఖం అందంగా మెరిసిపోయేలా చేయొచ్చు. మచ్చలను పోగొట్టడంతో పాటుగా ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే ఈ రోజ్ వాటర్ మన కళ్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎలా వాటితే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. రోజ్ వాటర్ లో తేలికపాటి ఆస్ట్రింజెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే రోజ్ వాటర్ కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ కళ్లకు ప్రకాశవంతమైన, మరింత యవ్వన రూపాన్ని ఇస్తుంది..
*. ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడటం వల్ల కళ్లు అలసటకు గరవుతాయి. అయితే అలసిన కళ్లపై రోజ్ వాటర్ ను అప్లై చేయడం వల్ల వాటిని పునరుజ్జీవింపజేస్తుంది. ఇది కంటి ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది..
*.ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి రోజ్ వాటర్ మన కళ్లను ఫ్రీ రాడికల్ నష్టం నుంచి కాపాడుతుంది. అలాగే మీరు మరింత యవ్వనంగా, అందంగా కనిపించేలా చేస్తుంది..
*. ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్, ల్యాప్ టాప్ ను ఎక్కువగా చూడటం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. పొడిబారుతాయి. అయితే రోజ్ వాటర్ అలసిన కళ్లను హైడ్రేట్ చేస్తుంది. రిఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. పొడి, కంటి అసౌకర్యాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది..
*. అదే విధంగా కళ్లు ఎర్రగా మారడం, చికాకు నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తాయి. అందుకే మీ కళ్లు ఎర్రగా ఉన్నప్పుడు రోజ్ వాటర్ ను ఉపయోగించండి.అందుకే రాత్రి పడుకొనే ముందు కళ్ళకు రాసుకొని పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మీరు ట్రై చెయ్యండి..
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
తాజావార్తలు
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!